పాత బైక్​లపై ఎమ్మెల్యే ఆసక్తి.. 70 ఏళ్ల క్రితం నాటి వాహనాలు భద్రంగా.. - బైక్​లపై ఎమ్మెల్యే మక్కువ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 4, 2022, 5:58 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

ఒక్కొక్కరు ఒక్కో అభిరుచిని కలిగి ఉంటారు. అలాగే పంజాబ్​.. పశ్చిమ లుధియానాకు చెందిన ఆప్​ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగికి బైక్​లపై విపరీతమైన ఆసక్తి ఉంది. అందుకే పాతకాలం నాటి బైక్​లను, కారును ఇప్పటికీ భద్రంగా కాపాడుకుంటున్నారు. ఇప్పటికీ తన తండ్రి కొనిచ్చిన బైక్​పైనే నామినేషన్ వేసేందుకు వెళ్తారు. ఆ బైక్​ను శుభసూచికంగా భావిస్తారు గురుప్రీత్. రాజ్​ధూత్​, యమహా లాంటి ఓల్డ్​ మోడల్​ బైక్​లను కూడా ఆయన దాచుకున్నారు. కన్న బిడ్డల్లా వాహనాలను కాపాడుకుంటానని చెబుతున్నారు గురుప్రీత్. దాదాపు 70 ఏళ్ల క్రితం ద్విచక్రవాహనాలను సైతం ఆయన ఇప్పటికి భద్రంగా ఉంచుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.