బంగాళదుంపలు దొంగిలించిన పోలీసులు - కానిస్టేబుల్స్ బంగాళదుంపలు దొంగతనం వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 17, 2022, 10:25 AM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

కూరగాయల దుకాణంలో బంగాళదుంపలు దొంగిలించారు ఇద్దరు కానిస్టేబుల్స్​. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ కుశీనగర్​లోని తుర్కపట్టి పరిధిలో డిసెంబర్​ 12 అర్ధరాత్రి జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.