జోడో యాత్రలో బుల్లెట్​ బండెక్కి రాహుల్​ రయ్​ రయ్​ - bharat jodo yatra in mhow

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 27, 2022, 10:58 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్​లో ఉత్సాహంగా సాగుతోంది. రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ జన్మస్థలం అయిన డా.అంబేడ్కర్ నగర్​కు యాత్ర చేరుకుంది. యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుల్లెట్ బండి ఎక్కి ప్రయాణించారు. ఆయన బైక్​పై వెళ్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా ఆయన వెనకే పరిగెడుతూ వెళ్లారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.