బుల్డోజర్లు, జేసీబీలతో భాజపా కార్యకర్తల సంబరాలు - కార్యకర్తలు
🎬 Watch Now: Feature Video
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో భాజపా మెజారిటీ సాధించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోమారు అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన మెజారిటీకిపైగా సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు లఖ్‌నవూలోని భాజపా కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. బుల్డోజర్లు, జేసీబీలను తీసుకొచ్చారు. సీఎం యోగి ఆదిత్య నాథ్ బుల్డోజర్ వ్యాఖ్యలను సూచిస్తూ ప్రదర్శన చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST