ETV Bharat / state

అక్కన్నపేట తహసీల్దార్ నాగజ్యోతి సస్పెన్షన్

భూ సమస్య పరిష్కారంలో భాగంగా గతంలో పనిచేసిన చోట లంచం తీసుకున్నారనే ఆరోపణలతో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట తహసీల్దార్​ నాగజ్యోతి సస్పెన్షన్​కు గురయ్యారు.

అక్కన్నపేట తహసీల్దార్ నాగజ్యోతి సస్పెన్షన్
author img

By

Published : Apr 29, 2019, 9:49 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట మండల తహసీల్దార్ నాగజ్యోతిని సస్పెండ్​ చేస్తూ జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో బెజ్జంకి మండల తహసీల్దార్​గా పని చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి దగ్గర భూ సమస్య పరిష్కారం కోసం లంచం తీసుకొన్నారు. పనికాకపోవటం వల్ల ఆ బాధితుడు డబ్బు తిరిగి చెల్లించాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. కొంత డబ్బును నేరుగా చెల్లించి... ఇంకొంత డబ్బు చెల్లించడంలో ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన చెక్​ను బాధితునికి ఇచ్చారు. అది కాస్త బౌన్స్ కావడంతో ఆ సమాచారం లీక్ అయి ఓ ప్రముఖ వార్త పత్రికలో ప్రచురణ అయింది. విషయం కలెక్టర్ కృష్ణభాస్కర్ దృష్టికి వెళ్లటం వల్ల నాగజ్యోతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అక్కన్నపేట తహసీల్దార్ నాగజ్యోతి సస్పెన్షన్

ఇవీ చూడండి: 'రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి'

Intro:TG_KRN_101_29_MRO_SUSPENSION_AV_C11
FROM:KAMALAKAR 9441842417
----------------------------------------------------------------------------సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట మండల తహసీల్దార్ నాగజ్యోతిని సస్పెండ్ చేసిన కలెక్టర్ కృష్ణ భాస్కర్. గతంలో బెజ్జంకి మండల తహసీల్దార్ గా పని చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి దగ్గర భూ సమస్య పరిష్కారం కోసం లంచం తీసుకొన్నారు. పనికాకపోవడంతో ఆ బాధితుడు డబ్బు తిరిగి చెల్లించమని ఒత్తిడి తీసుకురావడంతో తీసుకున్న దాంట్లో కొంత డబ్బు నేరుగా ఇచ్చారు.ఇంకొంత డబ్బు చెల్లించడంలో ప్రభుత్వ ఖజానాకు సంబందించిన చెక్ బాధితునికి ఇవ్వడం ఆ చెక్ కాస్త బౌన్స్ కావడంతో ఆ సమాచారం లీక్ అయి ఓ ప్రముఖ వార్త పత్రికలో ప్రచురణ అయ్యింది. విషయం కాస్త కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో కలెక్టర్ కృష్ణభాస్కర్ నాగజ్యోతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Body:భూ సమస్య పరిష్కారంలో గతంలో పనిచేసిన చోట లంచం తీసుకుందనే ఆరోపణలతో

Conclusion:అక్కన్నపేట తహసీల్దార్ నాగజ్యోతి సస్పెన్షన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.