ETV Bharat / state

వాట్​ ఏ సీన్ : సంధ్యా సమయాన - సచివాలయ శోభ - SACHIVALAYAM VIEW ATTRACTING

సాయంత్రం వేళ ఆకర్షిస్తున్న హైదరాబాద్​ సచివాలయం పరిసరాలు - వీక్షకులకు కనువిందు చేస్తున్న సౌర వెన్నెల

Hyderabad Sachivalayam Evening View Attracting Everyone
Hyderabad Sachivalayam Evening View Attracting Everyone (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2025, 6:33 PM IST

Beauty Of Hyderabad Sachivalayam Surroundings : సూర్యుడిదేముంది? అందమంటే చంద్రుడిదే! అనుకుంటాం. కానీ తెలవారే తూరుపు అందాలు, అస్తమించే పశ్చిమ చందాల భానుడిని చూడాలంటే అదృష్టం ఉండాలి. నిష్క్రమిస్తున్న రవి కిరణాలను హత్తుకున్న ఆకాశం ఆ అరుణ వర్ణాలను ఒంటికి పులుముకొని, అవనికీ మరి కాస్త అద్ది, ఈ సాయంకాల సమయం ప్రకృతి అందాలకు నిలయం అన్నట్లుగా రమణీయ దృశ్యాన్ని ఆవిష్కరించింది.

హైదరాబాద్​లోని హుస్సేన్ సాగర్, సచివాలయం పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం విరబూసిన ఈ సౌర వెన్నెల వీక్షకులకు కనువిందు చేసింది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు చూస్తూ ఉండిపోయారు. శనివారం ఈ దృశ్యం పర్యాటకులను ఆకట్టుకుంది.

Beauty Of Hyderabad Sachivalayam Surroundings
Beauty Of Hyderabad Sachivalayam Surroundings (ETV Bharat)

డైనోసార్లు, ఆదిమానవులు, ఇంకా మరెన్నో - ఈ పార్కుకు వెళితే పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు!

ఒకే ట్రిప్​లో యాదాద్రి, భద్రకాళి టెంపుల్​, రామప్ప దర్శనం - తక్కువ ధరకే తెలంగాణ టూరిజం ప్యాకేజీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.