'ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తాం' - municipality results news
పురపాలక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. వైరాలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన వైరా ఎమ్మెల్యే
పురపాలక ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధిస్తుందని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. వైరాలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో మున్సిపల్ ఎన్నికల్లో కారు దూసుకెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: విజేతలు 'చే' జారకుండా ఏంచేద్దాం..?
Intro:TG_KMM_04_25_MLA VISIT_AV_TS10090. పురపాలక ఎన్నికలలో రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లో తెరాస విజయం సాధిస్తుందని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు వైరాలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు అక్కడి ఏర్పాట్లు అధికారులను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో పురపాలక ఎన్నికలలో తెరాస విజయం సాధిస్తుందని ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందన్నారు.
Body:wyra
Conclusion:8008573680
Body:wyra
Conclusion:8008573680
Last Updated : Jan 25, 2020, 9:16 AM IST