గద్వాలలో ఘనంగా రంజాన్ - mla
గద్వాలలో ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఘనంగా రంజాన్
జోగులాంబ గద్వాల జిల్లాలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముసల్మానులకు గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు గ్రంథాలయ ఛైర్మన్ బీఎస్ కేశవ్, పురపాలక ఛైర్మన్ కృష్ణవేణి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గడ్డ పోతారంలో అగ్నిప్రమాదం
Intro:tg_mbnr_07_05_ramzan_festival_avb_c6
ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసం ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని రాఘవేంద్ర కాలనీ సమీపంలో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు కేటీఆర్ ర్ తరపున మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అని ముస్లిం సోదరులకు తెలిపారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురవాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఆ భగవంతుడు అన్ని విధాల ఆదుకోని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి కి గ్రంథాలయ చైర్మన్ బి ఎస్ కేశవ్ మరియు పురపాలక చైర్మన్ కృష్ణవేణి పాల్గొన్నారు
Body:babanna
Conclusion:gadwal