తైవాన్‌లో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే 'చైనీస్ తైపీ వరల్డ్ టూర్ సూపర్-300' టోర్నమెంట్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది ప్రముఖ భారత షట్లర్ సైనా నెహ్వాల్. తన తొలి మ్యాచ్‌లో అన్ సే యంగ్(దక్షిణ కొరియా)తో తలపడనుంది.
మహిళల డబుల్స్ విభాగం మెుదటి రౌండ్లో భారత ద్వయం అపర్ణా బాలన్-ప్రజక్తా సావంత్.. మలేషియాకు చెందిన చో మీ కుయాన్-లీ మెంగ్ ఈన్తో తలపడనుంది.
ఇదీ చూడండి: యూఎస్ ఓపెన్‌లో ఆ ఆటగాడికి భారీ జరిమానా