ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM

author img

By

Published : May 14, 2021, 10:57 AM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in Telugu
టాప్​టెన్​ న్యూస్​ @11AM
  • అంబులెన్స్​ల నిలిపివేత...

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం సమీపంలోని రామాపురం చెక్​పోస్ట్ వద్ద అనుమతి లేని ఏపీ అంబులెన్స్​లను పోలీసులు నిలిపివేశారు. రాష్ట్రంలోకి వచ్చే కొవిడ్ అంబులెన్స్​ల వద్ద ఆస్పత్రుల లేఖతో పాటు కరోనా కంట్రోల్ రూమ్ పాసులు తప్పనిసరిగా ఉండాలని, అలా అయితేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మరో 3.43 లక్షల కేసులు, 4వేల మరణాలు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం మరో 3,43,144 మంది వైరస్​ బారినపడ్డారు. కొవిడ్​ కారణంగా మరో 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఇప్పటివరకు ఎన్ని వ్యాక్సిన్లు వేశారంటే?...

తెలంగాణలో ఇప్పటివరకు 43,75,396 మందికి కరోనా టీకా మొదటి డోస్ వేశారు. 11,03,872 మందికి రెండో డోస్​ వాక్సినేషన్ పూర్తైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అమల్లోకి లాక్​డౌన్​...

తెలంగాణలో మూడో రోజు పటిష్ఠంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. వెసులుబాటు కల్పించిన 4 గంటల సమయంలో మార్కెట్లు జనసమ్మర్ధంగా మారాయి. మరోవైపు వలసకూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు బస్టాండ్లలో బారులు తీరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • యువతిపై 25మంది అత్యాచారం..

హరియాణలో దారుణ ఘటన వెలుగుచూసింది. పల్వాల్​ జిల్లాలో యువతిపై 25మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చిన్నారులకు కరోనా సోకితే?...

కరోనా కొత్త స్ట్రెయిన్​ వల్ల పెద్దవారితో పాటు చిన్నారులూ వైరస్​ బాధితులుగా మారిపోతున్నారు. అయితే.. పిల్లలకు కొవిడ్​ సోకినా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు హైదరాబాద్​లోని రెయిన్​బో పిల్లల ఆస్పత్రి వైద్యులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రజలకు మోదీ ​ శుభాకాంక్షలు...

ఈద్ ఉల్ ఫితర్, అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. కలిసికట్టుగా మహమ్మారిని జయించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నష్టాల్లో మార్కెట్లు...

వారాంతపు సెషన్​లోనూ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో లాభాలను నమోదు చేసిన సూచీలు కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 60 పాయింట్లకుపైగా నష్టంతో 48,625 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • క్రికెటర్ల భార్యలు ఏం చేస్తుంటారో తెలుసా?...

క్రికెట్​.. భారత్​లో ఆట మాత్రమే కాదు ఓ మతం. ఆటను ఎంతగా అభిమానిస్తారో, ఆటగాళ్లను అంతకుమించి ఆరాధిస్తారు. మ్యాచ్​ జరుగుతుంటే కోట్లాది మంది వారికి మద్దతుగా నిలుస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'షాంఘై'కి సూర్య 'ఆకాశం నీ హద్దురా'...

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'సూరారై పోట్రు' అరుదైన ఘనత సాధించింది. షాంఘై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం-2021 వేడుకల్లో పనోరమ విభాగంలో అర్హత సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.