ETV Bharat / bharat

'హాథ్రస్​' ఘటనపై యూపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు - Allahabad High Court Bench takes suo motu of Hathras incident

Lucknow bench
లఖ్​నవూ బెంచ్​
author img

By

Published : Oct 1, 2020, 8:39 PM IST

Updated : Oct 1, 2020, 9:14 PM IST

20:32 October 01

యూపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​ అత్యాచార ఘటనపై విచారణకు.. ఉన్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది. అలహాబాద్​ హైకోర్టుకు చెందిన లఖ్​నవూ బెంచ్​.. హాథ్రస్​ కేసును సుమోటోగా స్వీకరించింది. 

ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర డీజీపీ, ఏడీజీలకూ కాపీలను పంపింది కోర్టు. అక్టోబర్​ 12లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. 

ఇదీ చూడండి: అత్యాచారం కాదు, హత్యే... హాథ్రస్​ కేసులో ట్విస్ట్

Last Updated : Oct 1, 2020, 9:14 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.