Live video: ఆకస్మిక వరద బీభత్సం.. రాళ్లను నెట్టుకుంటూ వచ్చి.. - కిన్నౌర్ వరద బీభత్సం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 17, 2022, 7:37 PM IST

వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా సంగ్లా లోయ వద్ద ఆకస్మికంగా వరద వచ్చింది. లోయలోని రాళ్లను నెట్టుకుంటూ నీళ్లు ముందుకు వచ్చాయి. ఈ దృశ్యాలను అక్కడి స్థానికులు వీడియో తీశారు. కొద్ది సేపట్లోనే అక్కడున్న పరిస్థితులు మారడంతో వీడియోలు తీస్తున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లడంతో ప్రమాదం తప్పింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.