సింధుకు మోదీ ఐస్​క్రీమ్​ పార్టీ వెనక ఇంత కథ ఉందా - మోదీ సింధు ఐస్​క్రీమ్​ ప్రామిస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 23, 2022, 5:40 PM IST

Alitho saradaga PV sindhu about Modi ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి సందడి చేసిన స్టార్ షట్లర్​ పీవీ సింధు ప్రధాని మోదీ తనకిచ్చిన ఐస్​క్రీమ్​ ప్రామిస్​ను గుర్తుచేసుకుంది. అలానే మోదీ తనను ఎలా ప్రోత్సహించారో వివరించింది. బ్యాడ్మింటన్​ కాకుండా ఫుట్​బాల్​, బాక్సింగ్​, వాలీబాల్​ అంటే తనకిష్టమని చెప్పింది. ఇంకా పలు విషయాలను పంచుకుంది. ఆ సంగతులు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.