sudheer-rashmi: రష్మీ ఊరమాస్ డాన్స్..! - Dhee sudheer rashmi
🎬 Watch Now: Feature Video

ఢీ డ్యాన్స్ షో లేటేస్ట్ ప్రోమో అలరిస్తోంది. ముద్దుగుమ్మ రష్మీ డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. కంటెస్టెంట్లతో కలిసి ఆమె మాస్ స్టెప్పులు ఇరగదీసింది. బుధవారం(జూన్ 9) రాత్రి 9:30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.