పునీత్‌ను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్న సూర్య - పునీత్‌కు సూర్య నివాళి
🎬 Watch Now: Feature Video
ఇటీవల గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు తమిళ హీరో సూర్య. పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగం చెందారు. ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించిన సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు సూర్య.