మంచుపై సర్రున జారుతూ స్కీయింగ్.! - రష్యా వార్తలు
🎬 Watch Now: Feature Video
సాధారణంగా మంచు ప్రాంతాల్లో స్కేటింగ్ చేయడం చూస్తుంటాం. అలాంటి మంచును ఉన్నచోటే ఏర్పాటుచేసుకుంటే.. నిజంగా అద్భుతం.! అదే చేసి చూపించారు రష్యన్ ప్రజలు. మండే ఎండల్లో కృత్రిమ మంచుపై సంప్రదాయ పద్ధతిలో స్కీయింగ్ చేస్తూ అలరించారు. వోల్గా నది సమీపంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం కోసం సుమారు 300 మీటర్ల పొడవు, 1000 క్యూబిక్ మీటర్ల మందంతో ట్రాక్‌ను రూపొందించారు.
Last Updated : Jul 5, 2020, 6:42 PM IST