లైవ్​ వీడియో: చూస్తుండగానే సముద్ర గర్భంలోకి! - నార్వే ఆర్కిటిక్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 5, 2020, 7:05 AM IST

Updated : Jun 5, 2020, 9:15 AM IST

నార్వే ఆర్కిటిక్ ప్రాంతం ఆల్టా పట్టణంలో భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. చూస్తుండగానే దాదాపు 8 ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ముందుజాగ్రత్త చర్యగా సమీప ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు అధికారులు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని తెలిపారు.
Last Updated : Jun 5, 2020, 9:15 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.