ఈ వీడియో చూస్తే కరోనా భయాలన్నీ పరార్!
🎬 Watch Now: Feature Video
భయం... ఏదో జరుగుతుందన్న ఆందోళన... కరోనా కాలంలో దాదాపు అందరిదీ ఇదే పరిస్థితి. కానీ... మనిషి సంకల్పంకన్నా ఏదీ శక్తిమంతమైనది కాదు. అప్రమత్తంగా ఉంటూనే సాహస స్వభావాన్ని అలవర్చుకుంటే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించవచ్చు. ఈ మాటలకు సరిగ్గా సరిపోయే వీడియో ఇది. గతేడాది మేలో రష్యా కాకసస్లో జరిగిన అంతర్జాతీయ హైలైన్ ఉత్సవానికి సంబంధించినది. భూమికి 1000 మీటర్ల ఎత్తులో ఎలాంటి ఆధారం లేకుండా సన్నటి తాడుపై చేసే సాహసం... మనిషి గుండె ధైర్యానికి నిదర్శనం.