'టీకా వేయాలని ప్రయత్నిస్తే.. పాముతో కరిపిస్తా' - వ్యాక్సిన్ టీంను పాముతో భయపెట్టిన మహిళ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13378356-thumbnail-3x2-snake.jpg)
టీకా వేసేందుకు వెళ్లిన వైద్యసిబ్బందిని బుసలు కొట్టే పాముతో భయపెట్టింది ఓ మహిళ. వ్యాక్సిన్ వేస్తే పాముతో మిమ్మల్ని కాటు వేసేలా చేస్తానని బెదిరించింది. దీనిపై ఆందోళన చెందిన వైద్యసిబ్బంది ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆ మహిళ ఒప్పుకోవడం వల్ల అక్కడ ఉన్న అందరికి టీకాలు వేశారు. ఈ ఘటన రాజస్థాన్లోని అజ్మేర్లో జరిగింది.
Last Updated : Oct 17, 2021, 4:43 PM IST