నడిరోడ్డుపై యువతుల బాహాబాహీ- వీడియో వైరల్ - యువతుల ఫైట్ సీన్
🎬 Watch Now: Feature Video
హరియాణాలోని రోహ్తక్లో రెండు వర్గాలకు చెందిన యువతులు నడిరోడ్డు మీద వీరంగం సృష్టించారు. ఒకరి చెంపలను మరొకరు చెళ్లుమనిపించారు. పక్కన ఉన్న వారు ఆపేందుకు ప్రయత్నించినా.. ఎవరూ తగ్గలేదు. ఒకరిపై ఒకరు పిడుగుద్దులతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే ఈ గొడవకు గల కారణాలు తెలియరాలేదు.