గ్రహణ సమయం.. సూర్యుడిని కమ్మేసిన చందమామ - solar eclipse in various parts of india
🎬 Watch Now: Feature Video
సంపూర్ణ సూర్యగ్రహణ దృశ్యాలు ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్నాయి. గ్రహణం వేళ ప్రముఖ ఆలయాల తలుపులు మూసేశారు. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ గ్రహణం కనిపించింది.