లాక్డౌన్లో గడప దాటితే.. దెబ్బ పడుద్ది - ప్రజలపై లాఠీ ఛార్జీ చేస్తోన్న పోలీసులు
🎬 Watch Now: Feature Video
కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. అయినా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బాధ్యత మరచి నిర్లక్ష్యంగా రోడ్లపై గుమిగూడటం, తిరగడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాహారాష్ట్ర, బంగాల్ పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా లాఠీఛార్జ్ చేయడం, గుంజీలు తీయించడం వంటివి చేస్తున్నారు.
Last Updated : Mar 24, 2020, 3:17 PM IST