భవనం ఏడో అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం - అగ్ని ప్రమాదం న్యూస్
🎬 Watch Now: Feature Video
ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బోరివాలి బహుళ అంతస్తుల భవనంలోని ఏడో ఫ్లోర్లో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో ఓ అగ్నిమాపక సిబ్బంది గాయపడగా.. ఆయనను ఆస్పత్రికి తరలించారు. భవనంలో ఎవరైనా ఉన్నారా? అన్న విషయంపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు.