Modi Varanasi Visit: గంగానదిలో మోదీ పుణ్యస్నానం - గంగానదిలో మోదీ పుణ్యస్నానం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 13, 2021, 1:31 PM IST

Updated : Dec 13, 2021, 1:38 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలోని గంగానదిలో పుణ్య స్నానం ఆచరించారు ప్రధాని నరేంద్ర మోదీ. కలశంతో పూలు తీసుకుని నది లోపలికి వెళ్లి పూలను వదిలారు. అనంతరం సూర్య నమస్కారం చేశారు. మెడలో రుద్రాక్ష మాలను తీసి కాసేపు మంత్రాలు జపించారు.
Last Updated : Dec 13, 2021, 1:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.