అంబులెన్స్​కు దారి ఇవ్వని కారు డ్రైవర్ అరెస్టు - అంబులెన్స్​కు దారి ఇవ్వని కారు డ్రైవర్ అరెస్టు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 21, 2022, 11:15 AM IST

అంబులెన్స్​కు దారి ఇవ్వని కారు డ్రైవర్​ను కర్ణాటకలోని మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర కన్నడ జిల్లాలో మంగళూరు నుంచి బత్కల్​కు అంబులెన్స్ పేషెంట్​తో వస్తోంది. ఈ క్రమంలో 'KA19 Md 6843' నెంబర్ కలిగిన కారు అంబులెన్స్​కు దారి ఇవ్వలేదు. ఇలా 40 కి.మీ దూరం వరకు కారు వెనకే అంబులెన్స్ రావాల్సి వచ్చింది. గురువారం రాత్రి కూడా మరో అంబులెన్స్​కు ఇదే కారు దారి ఇవ్వలేదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. అంబులెన్స్ వేగాన్ని నిరోధించినందుకు పోలీసులు కారు డ్రైవర్​ మోనిష్​ను అరెస్టు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.