అట్టారీ-వాఘా బార్డర్లో సందర్శకులకు అనుమతి - భారత్ పాకిస్థాన్ సరిహద్దు వార్తలు
🎬 Watch Now: Feature Video
భారత్ - పాకిస్థాన్ సరిహద్దు వద్ద జరిగే ప్రత్యేక కార్యక్రమాలను సరిహద్దు భద్రత దళం శుక్రవారం నుంచి పునఃప్రారంభించింది. అట్టారీ-వాఘా బార్డర్లో (attari border news) గత కొంతకాలంగా కరోనా దృష్ట్యా రీట్రీట్ కార్యక్రమం వీక్షించేందుకు సందర్శకులను అనుమతించలేదు. తాజాగా పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులను అనుమతిస్తున్నారు అక్కడి అధికారులు.