వ్యాపారి వికృత చేష్ట.. తినిపడేసిన ఎముకలను సూప్‌లో కలిపి.. - చికెన్ సూప్ చిరు వ్యాపారి
🎬 Watch Now: Feature Video

reusing dumped bones in soup: తమిళనాడు మహాబలిపురంలో ఓ చిరువ్యాపారి వికృత చేష్టలు సీసీటీవీకి చిక్కాయి. తోపుడు బండిపై సూప్ విక్రయించే ఆ వ్యక్తి.. కస్టమర్లు తినిపడేసిన ఎముకలను మళ్లీ సూప్‌లో కలిపాడు. రోడ్డు పక్కన ఎముకలను ఏరి.. సూప్‌లో కలుపుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST