కాటేసిన పాముపై రివెంజ్.. నోటితో కొరికి హత్య.. మెడలో వేసుకొని షికార్ - పాము కాటుకు గురైన రైతు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 9, 2022, 2:54 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

ఒడిశా బాలేశ్వర్​లోని దర్దా గ్రామానికి చెందిన సలీం ఖాన్ అనే వ్యక్తి మెడలో నాగుపాముతో హల్​చల్​ చేశాడు. సలీం.. తన పొలంలో గడ్డి కోస్తుండగా నాగుపాము అతడిని కాటు వేసింది. దీంతో అతడు సర్పాన్ని పట్టుకుని నోటితో కొరికి చంపేశాడు. ఆ తర్వాత చనిపోయిన పామును మెడలో వేసుకుని సైకిల్​పై షికార్లు చేశాడు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.