కేకేకు గన్ సెల్యూట్​తో నివాళి.. సీఎం మమత పుష్పాంజలి - గాయకుడు కేేకే న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 1, 2022, 4:39 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

singer KK death: కోల్​కతాలో మంగళవారం కన్నుమూసిన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్‌ కున్నాథ్‌(కేకే)కు బంగాల్ ప్రభుత్వం ఘన నివాళులు అర్పించింది. రవీంద్ర సదన్​లో ఆయన మృతదేహానికి భద్రతా బలగాలు గన్ సెల్యూట్​ చేశాయి. బంగాల్ సీఎం మమతా బెనర్జీ కేకే మృతదేహాం వద్ద పుష్పాంజలి ఘటించారు. కేకే కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కోల్​కతాలో మంగళవారం లైవ్ ప్రదర్శన ఇచ్చిన కేకే.. తన హోటల్​కు వచ్చి హఠాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను నగరంలోని సీఎంఆర్‌ఐ ఆసుపత్రికి తరలించగా.. కేకే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.