నిమిషంలో బొలెరో మాయం చేసిన లుంగీ దొంగలు - లుంగీ దొంగలు
🎬 Watch Now: Feature Video
నిమిషంలో బొలెరో వాహనాన్ని మాయం చేశారీ దొంగలు. లుంగీ కట్టుకుని వచ్చి ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న వాహనాన్ని సునాయాసంగా ఎత్తుకెళ్లారు. చడీచప్పుడు కాకుండా పని పూర్తి చేశారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని పలామూ జిల్లా నవాజైపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. వాహనం అపహరణకు గురైందని, రికవరీ చేయడానికి వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST