'సాలరీ తక్కువని అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది'.. సంపాదనలో పోలికపై కిరణ్​ సూపర్​ లాజిక్​.. - kiran abbavaram latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 7, 2022, 5:07 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

కిరణ్​ అబ్బవరం.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్​లో హీరోగా రాణిస్తున్నాడు. 'ఎస్ ఆర్ కల్యాణ మండపం'తో బిజీగా మారిన కిరణ్​.. ఇటీవల 'సమ్మతమే' సినిమాతో అలరించాడు. ఈ క్రమంలో ఈటీవీలో ప్రసారమయ్యే.. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి.. హాజరైన సందర్భంలో కిరణ్​ అదిరిపోయే లాజిక్​ చెప్పాడు. తాను 22ఏళ్ల వయసున్నప్పుడు ఎదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాడు. 22ఏళ్ల వాడి సంపాదనను 30ఏళ్ల వ్యక్తి సంపాదనతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. ఇంతకీ అతను చెప్పిన లాజిక్​ కరెక్టా? కాదా? మీరే చెప్పండి..
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.