20 వేల ప్రతిమలతో 'గణేశ్' ఎగ్జిబిషన్​.. బైక్​ నడుపుతూ, వీణ వాయిస్తూ.. - తమిశనాడు చెన్నై గణేశ్ ఎగ్జిబిషన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 1, 2022, 8:26 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

తమిళనాడు చెన్నైలోని చిట్లపాక్కంలో వినూత్నంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. 20 వేల విగ్రహాలతో ఎగ్జిబిషన్​ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ మొత్తం మూడు అంతస్తుల్లో ఉంది. గణేశుడు వీణ వాయిస్తున్నట్లు, బైక్​ నడుపుతున్నట్లు పలురకాలుగా ఎగ్జిబిషన్‌లో ప్రతిమలను ఉంచారు. ఈ ఎగ్జిబిషన్​కు జనాలు భారీగా తరలివస్తున్నారు. ఈ ప్రదర్శన సెప్టెంబరు 12 వరకు జరగనుందని నిర్వాహకులు తెలిపారు. ​మంత్రి అన్బరసన్ ఎగ్జిబిషన్​ను ప్రారంభించారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.