Adipurush: వామ్మో.. ఈ రేంజ్​లో టీజర్​ రిలీజ్​ ఏర్పాట్లు ఎప్పుడైనా చూశారా? - ఓం రౌత్​ ఆదిపురుష్​ టీజర్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 1, 2022, 10:26 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

రామజన్మభూమి అయోధ్య వేదికగా పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'ఆదిపురుష్' టీజర్ విడుదలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య చరిత్రలోనే తొలిసారి ఈ సినిమా వేడుకను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. రామ్ కి పౌడ్ ఆవరణలో రేపు(అక్టోబర్​ 2) సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకు ఆదిపురుష్ టీజర్ విడుదల చేయనున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతివృత్తంగా ఆధారంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాముడిగా కనువిందు చేయబోతున్న ఆదిపురుష్ టీజర్ విడుదల ఏర్పాట్లకు సంబంధించి అయోధ్య నుంచి మా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.