YUVA : తెలుగు యువతకు ఫ్రీ ఏఐ ట్రైనింగ్ - 'మాటా' గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిందే! - MATA AI FREE TRAINING FOR

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 4:42 PM IST

thumbnail
YUVA : తెలుగు యువతకు ఫ్రీ ఏఐ ట్రైనింగ్ - 'మాటా' గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిందే! (ETV Bharat)

MATA Free AI Training For Telugu Students : ఇప్పుడు ఎవరి నోట విన్నా AI (కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)) మాటే. అన్ని రంగాల్లో ప్రభావం చూపుతున్న కృత్రిమ మేధపై పట్టు సాధిస్తేనే యువతకు మంచి భవిష్యత్తు ఉందంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏఐ శిక్షణను ఉచితంగా అందిస్తోంది 'మన అమెరికన్ తెలుగు అసోసియేషన్‌-మాటా (MATA)'. లాభాపేక్ష లేకుండా పేద విద్యార్థుల భవిత కోసం కృషి చేస్తోంది ఈ అసోసియేషన్. సెప్టెంబరు 2వ తేదీన 210 మందితో తొలి బ్యాచ్ ప్రారంభమైంది. తొలి విడతలో వేయి మందికి శిక్షణ ఇస్తున్నారు. వీలైనంత మంది తెలుగు యువతకు ఏఐలో శిక్షణ ఇవ్వడమే ఈ అసోసియేషన్ ధ్యేయం. మరి, ఉచిత ఏఐ శిక్షణకు విద్యార్థుల  విద్యార్థుల ఎంపిక విధానం ఎలా ఉంటుంది.? ఎంత మందికి శిక్షణను ఇస్తారు? తదితర వివరాలను 'మాటా' అధ్యక్షుడు శ్రీనివాస్ గనగొని అడిగి తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.