LIVE : సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మీడియా సమావేశం - Cyber Crime iN Telangana - CYBER CRIME IN TELANGANA
Published : Oct 1, 2024, 3:21 PM IST
|Updated : Oct 1, 2024, 3:43 PM IST
Cyber Crime iN Telangana : రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. వివిధ రూపాల్లో నేరాలకు పాల్పడిన 27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. నిందికతుల నుంచి భారీగా బ్యాంత్ చెక్ బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ సంభందించిన పూర్తి వివరాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు.రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. వివిధ రూపాల్లో నేరాలకు పాల్పడిన 27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. నిందికతుల నుంచి భారీగా బ్యాంత్ చెక్ బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ సంభందించిన పూర్తి వివరాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు. రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. వివిధ రూపాల్లో నేరాలకు పాల్పడిన 27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు.
Last Updated : Oct 1, 2024, 3:43 PM IST