LIVE : సీఎం రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ - ప్రత్యక్షప్రసారం - cm revanth press meet live - CM REVANTH PRESS MEET LIVE
Published : May 10, 2024, 10:00 PM IST
|Updated : May 10, 2024, 10:54 PM IST
cm revanth meet the press live : ఎన్డీఏ, 'ఇండియా' కూటమి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలన్నీ అభివృద్ధి, సంక్షేమం చుట్టూ నడిచాయని, ప్రస్తుత ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం పక్కకెళ్లాయని పేర్కొన్నారు. రాజ్యాంగమే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడేలా రాజ్యాంగం రచన జరిగిందన్నారు. ఎన్డీఏ, 'ఇండియా' కూటమి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలన్నీ అభివృద్ధి, సంక్షేమం చుట్టూ నడిచాయని, ప్రస్తుత ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం పక్కకెళ్లాయని పేర్కొన్నారు. రాజ్యాంగమే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడేలా రాజ్యాంగం రచన జరిగిందన్నారు. ఎన్డీఏ, 'ఇండియా' కూటమి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలన్నీ అభివృద్ధి, సంక్షేమం చుట్టూ నడిచాయని, ప్రస్తుత ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం పక్కకెళ్లాయని పేర్కొన్నారు. రాజ్యాంగమే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడేలా రాజ్యాంగం రచన జరిగిందన్నారు.
Last Updated : May 10, 2024, 10:54 PM IST