తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రెస్ మీట్ - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 1:35 PM IST

Updated : Apr 24, 2024, 1:55 PM IST

Central Minister Anurag Thakur Press Meet Live : జాతీయ క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్​ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడీయా సమావేశంలో పాల్గొన్నారు. లోక్​సభ ఎన్నికల్లో తమ పార్టీ అధిక మెజారిటీతో గెలుస్తోందని తెలియజేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే దేశాన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకువస్తారనే విషయాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందని రెండకెల మెజారిటీతో గెలుస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా పర్యటన చేయనున్నారని తెలియజేస్తున్నారు. పార్టీ నాయకులు ప్రచారంలో ముందుకు వెళ్తున్నారని తమ విధానాల ద్వారా ప్రజల్లో మార్పు వచ్చిందని భావిస్తోన్నారు. అలానే కాంగ్రెస్​ ప్రభుత్వంపై, బీఆర్ఎస్​పై పలు విమర్శలు చేస్తున్నారు. దేశంలో హస్తం పార్టీ కనుమరగు అవుతుందని ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో అగ్రనాయకుల పర్యటనలు, సమావేశాల ఏర్పాట్లు, కార్యచరణ తదితర అంశాల గురించి తెలుపుతున్నారు. అలానే పార్టీ కార్యకర్తలు ప్రచారంలో ఉత్సాహంగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు. 
Last Updated : Apr 24, 2024, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details