Best Mobile Phones Under 15000 : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ స్మార్ట్ఫోన్లు వాడుతున్నారు. అయితే స్మార్ట్ఫోన్ కొనేటప్పుడు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు మొబైల్ యూజర్స్. ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ గురించి తెలుసుకుంటుంటారు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో రూ.15 వేల బడ్జెట్లో సూపర్ ఫీచర్స్ అండ్ స్పెక్స్ కలిగి ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం.
1. Xiaomi Redmi 12 5G Specifications : బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి షావోమి రెడ్మీ 12 5జీ మొబైల్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ మొబైల్ బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది.
⦁ డిస్ప్లే : 6.79 అంగుళాలు
⦁ ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 2
⦁ ర్యామ్ : 4 జీబీ/6 జీబీ/8 జీబీ
⦁ స్టోరేజ్ : 128 జీబీ/ 256 జీబీ
⦁ బ్యాటరీ : 5000mAh
⦁ రియర్ కెమెరా : 50 ఎంపీ
⦁ ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
⦁ ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ13
Xiaomi Redmi 12 5G Price : మార్కెట్లో ఈ షావోమి రెడ్మీ 12 5జీ ఫోన్ ధర సుమారుగా రూ.11,999 - రూ.13,999 మధ్య ఉంటుంది.
2. Realme C65 5G Specifications : రియల్మీ సీ65 మోడల్ స్మార్ట్ఫోన్ కూడా బడ్జెట్లో మొబైల్ కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్. ఈ మొబైల్ 120Hz ల మృదువైన డిస్ప్లేను కలిగి ఉంటుంది.
⦁ డిస్ప్లే : 6.67 అంగుళాలు
⦁ ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్షిటీ 6300
⦁ ర్యామ్ : 4 జీబీ/6 జీబీ
⦁ స్టోరేజ్ : 128 జీబీ
⦁ బ్యాటరీ : 5000mAh
⦁ రియర్ కెమెరా : 50 ఎంపీ
⦁ ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
⦁ ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ14
Realme C65 5G Price : మార్కెట్లో ఈ రియల్మీ 5జీ ఫోన్ ధర రూ.10,499 - రూ.12,490 మధ్య ఉంటుంది.
3. Vivo T3x Specifications : వివో టీ3ఎక్స్ మోడల్ మొబైల్ మంచి బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంటుంది.
⦁ డిస్ప్లే : 6.67 అంగుళాలు
⦁ ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 జెన్ 1
⦁ ర్యామ్ : 4 జీబీ/6 జీబీ/8 జీబీ
⦁ స్టోరేజ్ : 128 జీబీ
⦁ బ్యాటరీ : 6000mAh
⦁ రియర్ కెమెరా : 50 ఎంపీ
⦁ ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
⦁ ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ14
Vivo T3x Price : మార్కెట్లో వివో టీ3ఎక్స్ ఫోన్ ధర రూ.13,499 - రూ.16,499 మధ్య ఉంటుంది.
4. Moto G34 Specifications : మోటో జీ 34 మోడల్ మొబైల్ మంచి డిస్ప్లే కలిగి ఉంటుంది. అలాగే మొబైల్ లుక్ కూడా బాగుంటుంది.
⦁ డిస్ప్లే : 6.5 అంగుళాలు
⦁ ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695
⦁ ర్యామ్ : 4 జీబీ/8 జీబీ
⦁ స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
⦁ బ్యాటరీ : 5000mAh
⦁ రియర్ కెమెరా : 50 ఎంపీ
⦁ ఫ్రంట్ కెమెరా : 16 ఎంపీ
⦁ ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ14
Moto G34 Price :మార్కెట్లో మోటో జీ34 ఫోన్ ధర రూ.11,089 - రూ.12,280 మధ్య ఉంటుంది.
5. Realme 11x 5G Specifications : రియల్మీ 11 ఎక్స్ 5జీ మొబైల్ ఫోన్ మంచి కెమెరా క్వాలిటీని కలిగి ఉంటుంది.
⦁ డిస్ప్లే : 6.72 అంగుళాలు
⦁ ప్రాసెసర్ : మీడియాటెక్ డెమన్షిటీ 6100ప్లస్
⦁ ర్యామ్ : 6 జీబీ/8 జీబీ
⦁ స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
⦁ బ్యాటరీ : 5000mAh
⦁ రియర్ కెమెరా : 64 ఎంపీ
⦁ ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
⦁ ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ13
Realme 11x 5G Price : మార్కెట్లో రియల్ మీ 11ఎక్స్ 5జీ ఫోన్ ధర రూ.14,499 - రూ.15,749 మధ్య ఉంటుంది.