Intermediate Board releases Inter Exam Schedule : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. జనవరి 29 ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జరగనుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షల షెడ్యూల్ మీ కోసం.
ముఖ్యమైన తేదీలు ఇవే :
- మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు
- ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్
జనవరి 29న ఇంటర్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష
Inter 1st Year Exam Schedule 2024 :
పరీక్ష తేదీ | సబ్జెక్టు | ||
05-03-2025 | సెకండ్ ల్యాంగ్వేజ్ పేపర్-1 | ||
07-03-2025 | ఇంగ్లిష్ పేపర్-1 | ||
11-03-2025 | గణితం పేపర్-1ఏ | బోటనీ పేపర్-1 | పొలిటికల్ సైన్స్ పేపర్-1 |
13-03-2025 | గణితం పేపర్ -1బి | జూవాలజీ పేపర్-1 | హిస్టరీ పేపర్-1 |
17-03-2025 | ఫిజిక్స్ పేపర్-1 | ఎకనామిక్స్ పేపర్-1 | |
19-03-2025 | కెమిస్ట్రీ పేపర్-1 | కామర్స్ పేపర్-1 | |
21-03-2025 | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1 | బ్రిడ్జ్ కోర్సు గణితం పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు) | |
24-03-2025 | మోడ్రన్ ల్యాంగ్వేజ్ పేపర్-1 | జాగ్రఫీ పేపర్-1 |