తెలంగాణ

telangana

ETV Bharat / state

మరోసారి భూప్రకంపనలు - 24 గంటల వ్యవధిలో రెండోసారి - EARTHQUAKE IN PRAKASAM DISTRICT

ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కంపించిన భూమి - భయాందోళనలకు గురైన స్థానికులు

Earthquake In Prakasam District
Earthquake In Prakasam District (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2024, 2:51 PM IST

Earthquake In Prakasam District :ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరు మండలంలో భూమి సెకను పాటు కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్ల ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. శనివారం కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో స్వల్పంగా భామి కంపించింది.

ABOUT THE AUTHOR

...view details