- లోకేష్ లైవ్ 1
- మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: లోకేష్
- మంగళగిరి ప్రజలు అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు: లోకేష్
- ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం: నారా లోకేష్
- నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు ఉంటాయి: లోకేష్
- కక్ష సాధింపులు, వేధింపులు లాంటివి మాకు తెలియదు: లోకేష్
- ఆస్తుల ధ్వంసం అనేది మాకు తెలియదు: నారా లోకేష్
- విధ్వంసాలు చేసేవారికి ఏమైందో చూస్తున్నాం: నారా లోకేష్
- వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించబోం: నారా లోకేష్
- తప్పు చేయని వారిపై కక్ష సాధింపులు ఏమీ ఉండవు: నారా లోకేష్
- విభజన చట్టం మేరకు ఏపీకి రావాల్సిన వాటి గురించి అడుగుతాం: లోకేష్
LIVE UPDATES : చంద్రబాబు, పవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు - AP ELECTION RESULTS 2024
Published : Jun 4, 2024, 8:00 AM IST
|Updated : Jun 4, 2024, 8:22 PM IST
LIVE FEED
- చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- చంద్రబాబు, పవన్‌కు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు
- ఇరురాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దాం: తెలంగాణ సీఎం రేవంత్
- సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదాం: రేవంత్
- మంగళగిరి: జనసేన పార్టీ కార్యాలయంలో చంద్రబాబు, పవన్ భేటీ
- ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారంపై చంద్రబాబు, పవన్ చర్చలు
- ఎన్డీయే సమావేశానికి హాజరయ్యే అంశంపైనా ఇరువురి మధ్య చర్చ
- జగన్
- ఏపీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జగన్
- ఏపీ గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపిన జగన్
- ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం: పవన్
- ఇది ఎంతో చరిత్రాత్మకమైన రోజు: పవన్‌కల్యాణ్
- ఐదు కోట్లమంది ప్రజల కోసం పనిచేస్తాం: పవన్
- వైకాపా నేతలు మాకు వ్యక్తిగత శత్రువులు కాదు: పవన్
- వైకాపాపై కక్ష సాధింపులు ఉండవు: పవన్‌కల్యాణ్
- రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసే సమయమిది: పవన్
- సీపీఎస్ అంశంపై ఉద్యోగులకు న్యాయం చేస్తాం: పవన్
- మెగా డీఎస్సీ విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటా: పవన్
- ఉద్యోగాలు లేక యువత విలవిల్లాడుతున్నారు: పవన్‌కల్యాణ్
- ప్రజలు నాకు పెద్ద బాధ్యత ఇచ్చారు: పవన్‌కల్యాణ్
- నూటికి నూరుశాతం స్థానాల్లో గెలిచాం: పవన్‌కల్యాణ్
- పోటీచేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించాం: పవన్
- వైకాపావాళ్లు అరాచకం చేశారు: పవన్‌కల్యాణ్
- శాంతిభద్రతలు బలంగా ఉంటాయని మాట ఇస్తున్నా: పవన్
- కూటమి ప్రభుత్వం రైతులను అక్కున చేర్చుకుంటుంది: పవన్
- నాకు రాజకీయాల్లో డబ్బులు అవసరం లేదు: పవన్‌కల్యాణ్
- డబ్బు కోసమో, పేరు కోసమో రాజకీయాల్లోకి రాలేదు: పవన్
- సగటు మనిషి కష్టాలు చూసినవాణ్ని: పవన్‌కల్యాణ్
- ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి: జగన్
- ఇలాంటి ఫలితాలు ఊహించలేదు: జగన్
- అక్కచెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్థం కావడం లేదు: జగన్
- పింఛన్లు అందుకున్న అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదు: జగన్
- ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నా: జగన్
పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదు: జగన్ - ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యాం: జగన్
- 54 లక్షలమంది రైతులకు పెట్టుబడి సాయం చేశాం: జగన్
- రైతన్నలను అన్నిరకాలుగా ఆదుకున్నాం: జగన్
- అరకోటి రైతన్నల ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదు: జగన్
- ఆటో డ్రైవర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు అండగా ఉన్నా: జగన్
- వారందరి ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదు: జగన్
- ఇన్ని కోట్ల మందికి ఎంతో మేలు చేసినా ఓడిపోయాం: జగన్
- మ్యానిఫెస్టో హామీలను 99 శాతం అమలు చేశాం: జగన్
- చంద్రబాబు రేపు దిల్లీ వెళ్లే అవకాశం
- ఎన్డీయే భేటీలో రేపు చంద్రబాబు పాల్గొనే అవకాశం
- అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అఖండ విజయం
- పోటీ చేసిన 21 స్థానాల్లోనూ జనసేన జయభేరి
- అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో జనసేన అద్భుత ప్రదర్శన
- హలో ఏపీ.. బైబై వైసీపీ అంటున్న ఓటరు తీర్పు
- జిల్లాలకు జిల్లాలే స్వీప్ చేసిన కూటమి
- సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతున్న వైకాపా స్కోరు
- 9 ఉమ్మడి జిల్లాల్లో వైకాపా డకౌట్
- 9 ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని వైకాపా
- విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి జిల్లాలను స్వీప్ చేసిన కూటమి
- కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలను స్వీప్ చేసిన కూటమి
- జగన్, పెద్దిరెడ్డి మినహా ఓడిన మంత్రులు, మాజీ మంత్రులు
- చిత్తూరు: పుంగనూరులో ఆగిన ఓట్ల లెక్కింపు
- పుంగనూరులో ఇప్పటివరకు 17 రౌండ్ల కౌంటింగ్ పూర్తి
- పుంగనూరులో ఇంకా లెక్కించాల్సి ఉన్న 32 వేల ఓట్లు
- ఈవీఎంలకు సీల్ లేకుండా రావడంతో తెదేపా అభ్యర్థి అభ్యంతరం
- సీల్ లేకుండా వచ్చిన 4 బూత్‌లోని ఈవీఎంలు
- అభిమానుల కోలాహలం మధ్య ఉండవల్లి నుంచి బయలుదేరిన చంద్రబాబు
- పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు బయలుదేరిన చంద్రబాబు
చంద్రబాబు రాక కోసం నేతలు, కార్యకర్తలు, అభిమానుల నిరీక్షణ
- పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలిపిన చిరంజీవి
- పవన్‌ను చూస్తుంటే అన్నయ్యగా గర్వంగా ఉంది: చిరంజీవి
- ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి.. పవన్: చిరంజీవి
- తాను తగ్గినా ప్రజలను నెగ్గించేందుకే అని పవన్ నిరూపించారు: చిరంజీవి
- పవన్ గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటున్నారు: చిరంజీవి
- పవన్‌ను అందరూ పొగుడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది: చిరంజీవి
- పవన్ కృషి, త్యాగం, ధ్యేయం, సత్యం.. జనం కోసమే..: చిరంజీవి
- నీ లక్ష్యాలను నిజం చేసే దిశలో ఈ ప్రజా తీర్పు నిన్ను నడిపిస్తోంది: చిరంజీవి
- నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలి: చిరంజీవి
- మంగళగిరిలో భారీ ఆధిక్యం దిశగా నారా లోకేష్
- 15 రౌండ్లు ముగిసేసరికి 70 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో నారా లోకేష్
- గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్‌కల్యాణ్
- హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న పవన్‌కల్యాణ్
- మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయల్దేరిన పవన్
తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి 29 వేల ఓట్లతో విజయం
- రాజంపేటలో వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విజయం
- తణుకులో టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ 71 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం
- తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి 29 వేల ఓట్లతో విజయం
- చంద్రబాబుకు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు
- అఖండ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు: స్టాలిన్
- తణుకులో టీడీపీ చరిత్రలో అత్యధిక మెజారిటీ 71వేల ఓట్లు
- తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దారుణ ఓటమి
- తణుకులో మంత్రి కారుమూరిపై గెలిచిన ఆరిమిల్లి రాధాకృష్ణ
- బొబ్బిలి టీడీపీ అభ్యర్థి బేబీనాయన 45,200 ఓట్ల ఆధిక్యంతో విజయం
- ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు 44,107 ఓట్ల మెజారిటీతో గెలుపు
- నరసాపురంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయికర్ 49,738 మెజారిటీతో విజయం
- మాచర్లలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి 32,324 ఓట్ల తేడాతో విజయం
- సాలూరు టీడీపీ అభ్యర్థి సంధ్యారాణి 13 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం
- కురుపాం టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరీ 21,926 ఓట్ల ఆధిక్యంతో విజయం
- తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ 21,250 ఓట్ల అధిక్యంతో విజయం
- పెదకూరపాడులో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ 21 వేల మెజారిటీతో గెలుపు
- విజయవాడ తూర్పు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ 48,871 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
- సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 27,196 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
- జగ్గయ్యపేటలో టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య 15,930 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
- మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ 42,268 ఓట్ల మెజారిటీతో విజయం
- సంతనూతలపాడులో టీడీపీ అభ్యర్థి విజయ్‌కుమార్ 29,674 ఓట్ల ఆధిక్యంతో విజయం
- పెద్దాపురంలో టీడీపీ అభ్యర్థి 40,815 ఓట్ల ఆధిక్యంతో చినరాజప్ప గెలుపు
9 ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని వైఎస్సాఆర్సీపీ
- హలో ఏపీ.. బైబై వైసీపీ అంటున్న ఓటరు తీర్పు
- జిల్లాలకు జిల్లాలే స్వీప్ చేసిన కూటమి
- 9 ఉమ్మడి జిల్లాల్లో వైఎస్సాఆర్సీపీ డకౌట్
- 9 ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని వైఎస్సాఆర్సీపీ
- విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి జిల్లాలను స్వీప్ చేసిన కూటమి
- కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలను స్వీప్ చేసిన కూటమి
- సాలూరు టీడీపీ అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి విజయం
- కురుపాం టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరీ విజయం
- తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ 21,250 ఓట్ల అధిక్యంతో విజయం
- పెదకూరపాడులో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ 21 వేల మెజారిటీతో గెలుపు
- విజయవాడ తూర్పు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ 48,871 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
- సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 27,196 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
- జగ్గయ్యపేటలో టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య 15,930 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
- మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ 42,268 ఓట్ల మెజారిటీతో విజయం
- సంతనూతలపాడులో టీడీపీ అభ్యర్థి విజయ్‌కుమార్ 29,674 ఓట్ల ఆధిక్యంతో విజయం
- పెద్దాపురంలో టీడీపీ అభ్యర్థి చినరాజప్ప గెలుపు
- వినుకొండలో టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు గెలుపు
- మంగళగిరిలో భారీ ఆధిక్యం దిశగా నారా లోకేష్
- 39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో విజయం దిశగా తెలుగుదేశం
- 1985లో టీడీపీ తరఫున మంగళగిరిలో గెలిచిన కోటేశ్వరరావు
- 12వ రౌండ్ ముగిసేసరికి లోకేష్‌కు 51 వేలకు పైగా ఓట్ల మెజార్టీ
- ఇంకా లెక్కించాల్సి ఉన్న 10 రౌండ్ల ఓట్లు
- ఇప్పటివరకు మంగళగిరిలో అత్యధిక మెజారిటీ 17,265 ఓట్లు
- సీపీఐ అభ్యర్థి పేరిట నమోదైన మంగళగిరి అత్యధిక మెజార్టీ
- పాత మెజార్టీ రికార్డులను తిరగరాస్తున్న నారా లోకేష్
- తాడికొండలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్ విజయం
- సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ విజయం
- గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు విజయం
- విజయవాడ ఈస్ట్‌లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయం
- గంగాధరనెల్లూరు అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి థామస్ విజయం
- గంగాధరనెల్లూరు అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి థామస్ విజయం
- శ్రీకాకుళం అసెంబ్లీలోటీడీపీ అభ్యర్థి గొండు శంకర్ విజయం
- ఆమదాలవలస అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ విజయం
- తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విజయం
- చిలకలూరిపేటలో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు విజయం
- హలో ఏపీ.. బైబై వైసీపీ అంటున్న ఓటరు తీర్పు
- పిఠాపురంలో పవన్‌కల్యాణ్ 69,169 ఓట్ల ఆధిక్యంతో విజయం
- మాచర్లలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి విజయం
- జిల్లాలకు జిల్లాలే స్వీప్ చేసిన కూటమి
- 8 ఉమ్మడి జిల్లాల్లో వైకాపా డకౌట్
- 8 ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని వైఎస్సాఆర్సీపీ
- విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి జిల్లాలను స్వీప్ చేసిన కూటమి
- కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను స్వీప్ చేసిన కూటమి
- ఉండిలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు 56,777 ఓట్ల ఆధిక్యంతో విజయం
- రాజమండ్రి గ్రామీణంలో బుచ్చయ్యచౌదరి 64,090 ఓట్ల ఆధిక్యంతో విజయం
- డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి 6450 ఓట్ల ఆధిక్యంతో విజయం
- తాడేపల్లిగూడెంలో 66,039 ఓట్లతో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విజయం
- పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల 69 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం
- పార్వతీపురంలో టీడీపీ అభ్యర్థి బోనెల విజయ్ 23,650 ఓట్ల ఆధిక్యంతో విజయం
- బాపట్లలో టీడీపీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మ 26,800 ఓట్ల ఆధిక్యంతో విజయం
- తణుకులో టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ విజయం
- చింతలపూడిలో టీడీపీ అభ్యర్థి రోషన్ కుమార్ విజయం
- భీమవరంలో జనసేన అభ్యర్థి రామాంజనేయులు విజయం
- ఆచంటలో టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ విజయం
- పార్వతీపురంలో టీడీపీ అభ్యర్థి బోనెల విజయ్ విజయం
- ప్రధాని మోదీ, అమిత్ షాకు ఫోన్ చేసిన చంద్రబాబు
- మోదీ, అమిత్‌షాకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
- చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, అమిత్‌షా
- ఏపీలో కూటమి ఘన విజయంపై మోదీ, అమిత్‌షా అభినందనలు
- రాజమండ్రి గ్రామీణంలో బుచ్చయ్యచౌదరి ఘనవిజయం
- రాజమహేంద్రవరం నగరంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయం
- కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం
- గాజువాకలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం
- పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల 69 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం
- అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం
- ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ విజయం
- మంగళగిరిలో నారా లోకేష్ విజయం
- ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి విజయం
- ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్థి సత్యప్రభ విజయం
- రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల రామకృష్ణ విజయం
- అనంతపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి లక్ష్మీనారాయణకు 88 వేల ఓట్ల ఆధిక్యం
- హిందూపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పార్థసారథికి 50 వేల ఓట్ల ఆధిక్యం
- నరసరావుపేట లోక్‌సభ టీడీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలుకు 80 వేల ఓట్ల ఆధిక్యం
- చిత్తూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావుకు 81 వేల ఓట్ల ఆధిక్యం
- నెల్లూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి లక్ష ఓట్ల ఆధిక్యం
- గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసానికి 1.58 లక్షల ఓట్ల ఆధిక్యం
- అమలాపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి హరీష్‌కు 1.54 లక్షల ఓట్ల ఆధిక్యం
- విశాఖ లోక్‌సభ టీడీపీ అభ్యర్థి శ్రీభరత్‌కు 1.69 లక్షల ఓట్ల ఆధిక్యం
- శ్రీకాకుళం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి రామ్మోహన్నాయుడుకు 1.70 లక్షల ఓట్ల ఆధిక్యం
- ఒంగోలు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి 8,223 ఓట్ల ఆధిక్యం
- విజయవాడ లోక్‌సభ స్థానంలో 1.69 లక్షల మెజారిటీలో కేశినేని చిన్ని
- కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం
- గాజువాకలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం
- పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు విజయం
- ఉండిలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజుకు 40 వేల ఓట్ల ఆధిక్యం
- పిఠాపురంలో 11 రౌండ్లు ముగిసేసరికి పవన్‌కు 50,671 ఓట్ల ఆధిక్యం
- ఎలమంచిలిలో 7 రౌండ్లు ముగిసేసరికి జనసేన అభ్యర్థి విజయకుమార్‌కు 12,300 ఓట్ల ఆధిక్యం
- చీపురుపల్లిలో 8 రౌండ్లు ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావుకు 3,711 ఓట్ల ఆధిక్యం
- నెల్లిమర్లలో 9 రౌండ్లు ముగిసేసరికి జనసేన అభ్యర్థి నాగమాధవికి 20,086 ఓట్ల ఆధిక్యం
విశాఖ లోక్‌సభ టీడీపీ అభ్యర్థి శ్రీభరత్‌కు 1.24 లక్షల ఓట్ల ఆధిక్యం
- రాజమండ్రి గ్రామీణంలో బుచ్చయ్యచౌదరి ఘనవిజయం
- రాజమహేంద్రవరం నగరంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయం
- అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం
- కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం
- బొబ్బిలిలో 10 రౌండ్లు ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి రంగారావుకు 32,755 ఓట్ల ఆధిక్యం
- భీమవరంలో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుకు 50 వేల ఓట్ల ఆధిక్యం
- సత్తెనపల్లిలో 12 రౌండ్లు ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు 21,151 ఓట్ల ఆధిక్యం
- వినుకొండలో 8 రౌండ్లు ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులుకు 6,632 ఓట్ల అధిక్యం
- విజయవాడ సెంట్రల్లో 8 రౌండ్లు ముగిసేసరికి బొండా ఉమాకు 26,029ఓట్ల ఆధిక్యం
- గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసానికి 1.40 లక్షల ఓట్ల ఆధిక్యం
- అమలాపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి హరీష్‌కు 1.46 లక్షల ఓట్ల ఆధిక్యం
- విశాఖ లోక్‌సభ టీడీపీ అభ్యర్థి శ్రీభరత్‌కు 1.24 లక్షల ఓట్ల ఆధిక్యం
- శ్రీకాకుళం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి రామ్మోహన్నాయుడుకు 1.45 లక్షల ఓట్ల ఆధిక్యం
- ఒంగోలు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి 10,115 ఓట్ల ఆధిక్యం
- విజయవాడ లోక్‌సభ స్థానంలో 1.40 లక్షల మెజారిటీలో కేశినేని చిన్ని
- మాచర్లలో 13 రౌండ్లు ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డికి 23,407 ఓట్ల ఆధిక్యం
- నరసరావుపేట లోక్‌సభ టీడీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలుకు 53,092 ఓట్ల ఆధిక్యం
- ప్రత్తిపాడులో 9 రౌండ్లు ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి రామాంజనేయులుకు 23,502 ఓట్ల ఆధిక్యం
- తెనాలిలో 11 రౌండ్లు ముగిసేసరికి నాదెండ్ల మనోహర్‌కు 29,621 ఓట్ల ఆధిక్యం
- బాపట్ల లోక్‌సభ టీడీపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్‌కు 31,973 ఓట్ల ఆధిక్యం
- ఎన్నికల ఫలితాలతో వెలవెలబోయిన తాడేపల్లి ప్యాలెస్
- జగన్ అరాచక పాలనకు ఓటుతో బుద్ధి చెప్పిన ఆంధ్రా ఓటర్లు
- భారీ ఆధిక్యాలతో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులు
- అణచిపెట్టుకున్న ఆక్రోశాన్ని ఓటుతో వెల్లడించిన ఓటర్లు
- జగన్ నియంతృత్వ ధోరణికి ఓటుతో అడ్డుకట్ట వేసిన ఓటర్లు
- జగన్ నిరంకుశ పాలనకు ఓటుతో చరమగీతం పాడిన ఆంధ్రులు
- జగన్ రివర్స్ పాలనకు ఓటుతో రీకాల్ చేసిన ఆంధ్రా ప్రజలు
- జగన్ విధ్వంస పాలనను ఓటుతో అంతం చేసిన ఆంధ్రులు
- ఫలితాల పట్టికలో మూడో స్థానానికి పడిపోయిన వైసీపీ
- మాచర్లలో 10 రౌండ్లలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి 18,074 ఓట్ల ఆధిక్యం
- బాపట్లలో 11 రౌండ్లలో టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు 20,644 ఓట్ల ఆధిక్యం
- వినుకొండలో 6 రౌండ్లలో టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు 4304 ఓట్ల ఆధిక్యం
- విజయవాడ పశ్చిమలో 5 రౌండ్లలో భాజపా అభ్యర్థి సుజనాచౌదరికి 11,212 ఓట్ల ఆధిక్యం
- నరసరావుపేట లోక్‌సభ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుకు 44,980 ఓట్ల ఆధిక్యం
- పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్‌కు 6 రౌండ్లలో 9,160 ఓట్ల ఆధిక్యం
- గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు 6 రౌండ్లలో 20 వేల మెజార్టీ
- రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత 10 రౌండ్లలో 9,460 ఓట్ల ఆధిక్యం
- ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ 10 రౌండ్లలో 12,206 ఓట్ల ఆధిక్యం
- సంతనూతలపాడులో టీడీపీ అభ్యర్థి విజయ్‌కుమార్‌కు 8 రౌండ్లలో 13,897 ఓట్ల ఆధిక్యం
- కుప్పంలో చంద్రబాబుకు 5 రౌండ్లు ముగిసేసరికి 9,088 ఓట్ల ఆధిక్యం
- రాజమహేంద్రవరం నగరంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయం
- 55 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఆదిరెడ్డి వాసు
- భీమవరంలో 9 రౌండ్లలో జనసేన అభ్యర్థి పులపర్తికి 38వేల ఓట్ల ఆధిక్యం
- విజయవాడ సెంట్రల్లో 5 రౌండ్లలో టీడీపీ అభ్యర్థి బోండా ఉమాకు 16,115ఓట్ల ఆధిక్యం
- ఉండిలో 7 రౌండ్లలో టీడీపీపా అభ్యర్థి రఘురామకు 23,090 ఓట్ల ఆధిక్యం
- పెదకూరపాడులో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కు 5 రౌండ్లలో 957 ఓట్ల ఆధిక్యం
అసెంబ్లీ ఎన్నికలో టీడీపీ తొలి విజయం
- విజయనగరం అసెంబ్లీలో 5 రౌండ్లలో టీడీపీ అభ్యర్థి అదితికి 15,518 ఓట్ల ఆధిక్యం
- నగరిలో మంత్రి రోజా వెనుకంజ
- నగరిలో 5 రౌండ్లలో 15,218 ఓట్ల ఆధిక్యంలో గాలి భానుప్రకాశ్
- విజయనగరం కూటమి ఎంపీ అభ్యర్థి అప్పలనాయుడుకు 45,006 ఓట్ల ఆధిక్యం
- తాడికొండలో నాలుగో రౌండ్లో తెదేపా అభ్యర్థి శ్రావణ్‌కు 22 వేల ఓట్ల ఆధిక్యం
- బాపట్లలో తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు 16,397ఓట్ల ఆధిక్యత
- తెనాలిలో ఏడో రౌండ్లో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కు 20,240 ఓట్ల ఆధిక్యం
- సత్తెనపల్లిలో ఎనిమిదో రౌండ్లో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు 16,417 ఓట్ల ఆధిక్యం
- పొన్నూరులో ఆరో రౌండ్లో టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకు 12,205 ఓట్ల ఆధిక్యం
- మాచర్లలో ఎనిమిదో రౌండ్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి 18,737 ఓట్ల ఆధిక్యం
- మంగళగిరి నాలుగో రౌండ్లో 15,114 ఓట్ల ఆధిక్యంలో నారా లోకేష్
- వైఎస్సాఆర్సీపీ ప్రతిపక్ష హోదా దక్కడంపై అనుమానం
- ప్రతిపక్ష హోదాకు కావాల్సిన స్థానాలు - 18
- 18 కంటే తక్కువ స్థానాల్లో ఆధిక్యంలో వైఎస్సాఆర్సీపీ
- అసెంబ్లీ ఫలితాల్లో టీడీపీకు తొలి విజయం
- రాజమండ్రి గ్రామీణంలో బుచ్చయ్యచౌదరి ఘనవిజయం
- 50 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో బుచ్చయ్యచౌదరి
- మరింత పెరగనున్న బుచ్చయ్యచౌదరి మెజారిటీ
- మాచర్లలో 8వ రౌండ్ ముగిసేసరికి జూలకంటి బ్రహ్మారెడ్డి ముందంజ
- పిన్నెల్లిపై 18,737 ఓట్ల ఆధిక్యంలో జూలకంటి బ్రహ్మారెడ్డి
- బాపట్లలో తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు 16,397ఓట్ల ఆధిక్యత
- మాచర్లలో పిన్నెల్లిపై 16,957 ఓట్ల ఆధిక్యంలో జూలకంటి బ్రహ్మారెడ్డి
- సత్తెనపల్లిలో ఏడో రౌండ్ ముగిసేసరికి కన్నా లక్ష్మీనారాయణకు 14,983 ఓట్ల ఆధిక్యం
- కుప్పంలో మూడో రౌండ్ ముగిసేసరికి చంద్రబాబుకు 4,683 ఓట్ల ఆధిక్యం
- మంగళగిరిలో నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి లోకేష్‌కు 15,114 ఓట్ల ఆధిక్యం
- విజయనగరం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడికి 35,116 ఓట్ల ఆధిక్యం
- రాజమండ్రి గ్రామీణంలో బుచ్చయ్యచౌదరికి 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీ
- 15 రౌండ్లు పూర్తయ్యేసరికి బుచ్చయ్యకు 50,958 ఓట్ల ఆధిక్యం
- హలో ఏపీ.. బైబై వైసీపీ అంటున్న ఓటరు తీర్పు
- తూ.గో., కృష్ణా, విజయనగరం, కర్నూలు జిల్లాలను స్వీప్ చేసిన కూటమి
- చిత్తూరు జిల్లాలోని అన్ని స్థానాల్లో కూటమిదే ఆధిక్యం
- కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్న వైకాపా అభ్యర్థులు
- విజయం దిశగా చంద్రబాబు, పవన్, బాలకృష్ణ, లోకేష్
- ఓటమి బాటలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు
- ఓటమి బాటలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా
- ఓటమి బాటలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా
- ఓటమి బాటలో మంత్రులు ఉష శ్రీచరణ్, పీడిక రాజన్నదొర
- ఓటమి బాటలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్
- ఓటమి బాటలో మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, దాడిశెట్టి రాజా
- ఓటమి బాటలో మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని
- ఓటమి బాటలో మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున
- ఓటమి బాటలో మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు
- ఓటమి బాటలో మంత్రులు తానేటి వనిత, పినిపె విశ్వరూప్, సీదిరి అప్పలరాజు
- ఉత్తరాంధ్రను ఊడ్చేస్తున్న కూటమి
- ఉత్తరాంధ్రలో ఒక్కచోటా ఆధిక్యం ప్రదర్శించని వైకాపా
- రాయలసీమలోనూ కూటమి జోరు
- కడప మినహా అన్ని జిల్లాల్లోనూ కూటమి హవా
- రాజధాని పరిసర ప్రాంతాల్లోనూ కూటమి జోరు
- ఉమ్మడి గోదావరిలోనూ దూసుకుపోతున్న కూటమి
- దక్షిణ కోస్తాలోనూ పరుగులెడుతున్న సైకిల్
- ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సునామీ
- భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోన్న కూటమి అభ్యర్థులు
- కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఫ్యాన్
- జగన్ మినహా ఓటమి బాటలో మంత్రులు
- ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కూటమి
- జిల్లాలకు జిల్లాలే స్వీప్ చేస్తున్న కూటమి
- వెనుకంజలో పెద్దిరెడ్డి, రోజా, బుగ్గన, కొడాలి నాని
- వెనుకంజలో వల్లభనేని వంశీ, అంబటి, గుడివాడ అమర్నాథ్
వెనుకంజలో ఏపీ మంత్రులు
- వెనుకంజలో మంత్రులు రోజా, చెల్లుబోయిన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- వెనుకంజలో మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు
- మడకశిరలో తొలి రౌండ్లో టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్.రాజుకు 5236 ఓట్ల ఆధిక్యం
- ఉండిలో తొలి రౌండ్ ముగిసేసరికి రఘురామకు 2,559 ఓట్ల ఆధిక్యం
- కడపలో మూడోరౌండ్లో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డికి 3919 ఓట్ల ఆధిక్యం
- మంగళగిరిలో రెండో రౌండ్ ముగిసేసరికి నారా లోకేష్‌కు 12,121 ఓట్ల ఆధిక్యం
- పుంగనూరులో 236 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి
- చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి 1950 ఓట్ల ఆధిక్యం
- నగరిలో వైఎస్సాఆర్సీపీ అభ్యర్థి మంత్రి రోజా వెనుకంజ
- నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌కు 936 ఓట్ల ఆధిక్యం
- పుంగనూరులో 236 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి
- ఉండిలో తొలి రౌండ్ ముగిసేసరికి రఘురామకు 2,559 ఓట్ల ఆధిక్యం
- బాపట్లలో తొలి రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రకుమార్‌కు 870 ఓట్ల ఆధిక్యం
- మంగళగిరిలో తొలి రౌండ్ ముగిసేసరికి నారా లోకేష్‌కు 4,389 ఓట్ల ఆధిక్యం
- పొన్నూరులో తొలి రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి నరేంద్రకు 6,445 ఓట్ల ఆధిక్యం
- గురజాలలో తొలి రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి యరపతినేనికి 1,311 ఓట్ల ఆధిక్యం
- బాపట్లలో తొలి రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు 1,394 ఓట్ల ఆధిక్యం
- మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ తొలి రౌండ్లో 1,034 ఓట్ల ఆధిక్యం
- మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి 1,000 ఓట్ల ఆధిక్యం
- రెండో రౌండ్ ముగిసేసరికి తెనాలిలో నాదెండ్ల మనోహర్‌కు 7,885 ఓట్ల ఆధిక్యం
- పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కు తొలిరౌండ్లో 1,500 ఓట్ల ఆధిక్యం
- విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సృజనాచౌదరికి 2 వేల ఓట్ల ఆధిక్యం
కడపలో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి ఆధిక్యం
- పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితకు తొలిరౌండ్లో 2,365 ఓట్ల ఆధిక్యం
- జీడీనెల్లూరు టీడీపీ అభ్యర్థి థామస్‌కు తొలిరౌండ్లో 857 ఓట్ల ఆధిక్యం
- పులివెందులలో తొలిరౌండ్లో సీఎం జగన్‌కు 1,888 ఓట్ల ఆధిక్యం
- పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవితకు తొలిరౌండ్లో వెయ్యి ఓట్ల ఆధిక్యం
- తొలిరౌండ్లో కడప టీడీపీఅభ్యర్థి మాధవిరెడ్డికి 665 ఓట్ల ఆధిక్యం
- తొలిరౌండ్లో నంద్యాల లోక్‌సభ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరికి 2,385 ఓట్ల ఆధిక్యం
పులివెందులలో జగన్మోహన్రెడ్డి ముందంజ
- విజయవాడ పశ్చిమలో 2 వేల ఓట్ల ఆధిక్యంలో సుజనాచౌదరి
- పులివెందులలో జగన్మోహన్రెడ్డి ముందంజ
- గురజాలలో 1311 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి యరపతినేని
- ఉండిలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు ముందంజ
- తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి శ్రీనివాస్ ముందంజ
- పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు ముందంజ
- సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థి విజయ్‌కుమార్ ముందంజ
గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ముందంజ
- అమలాపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ముందంజ
- గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని ముందంజ
- భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఆధిక్యం
- గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ముందంజ
- ఒంగోలు టీడీపీ అభ్యర్థి 2760 ఓట్ల ఆధిక్యంలో దామచర్ల జనార్దన్
- విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమ ముందంజ
శ్రీకాకుళం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి రామ్మోహన్నాయుడు ఆధిక్యం
శ్రీకాకుళం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి రామ్మోహన్నాయుడు ఆధిక్యంలో నడుస్తున్నారు. కడప లోక్‌సభ వైఎస్సాఆర్సీపీ అభ్యర్థి వై.ఎస్. అవినాష్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. పొన్నూరులో టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ముందంజలో ఉన్నారు.
తిరుపతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ ఆధిక్యం
తిరుపతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు.
అనకాపల్లి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి సి.ఎం.రమేష్ ఆధిక్యంలో ఉన్నారు.
చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ముందంజలో ఉన్నారు. తిరువూరులో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ ఆధిక్యంలో నడుస్తున్నారు.
రాజమండ్రి సిటీలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ముందంజలో ఉన్నారు. జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆధిక్యంలో ఉన్నారు. విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి ముందంజలో ఉన్నారు.
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధిక్యం
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధిక్యం
తెనాలిలో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ముందంజ
విజయవాడలో కేశినేని చిన్ని ముందంజ
నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ముందంజలో ఉన్నారు. రాజమండ్రిలో బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి ఆధిక్యంలో ఉన్నారు. విజయవాడలో కేశినేని చిన్ని ముందంజలో ఉన్నారు.
మంగళగిరిలో నారా లోకేష్ ఆధిక్యం
మంగళగిరిలో నారా లోకేష్ ఆధిక్యం సాధించారు.
పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ ముందంజ
పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ ముందంజలో ఉన్నారు.
రెండో రౌండ్ ముగిసేసరికి బుచ్చయ్యకు 2870 ఓట్ల ఆధిక్యం
రాజమండ్రి గ్రామీణంలో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్యచౌదరి ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి బుచ్చయ్యకు 2870 ఓట్ల ఆధిక్యం సంపాదించారు.
కుప్పంలో చంద్రబాబు ముందంజ
రాజమండ్రి గ్రామీణంలో 910 ఓట్ల అధిక్యంలో బుచ్చయ్యచౌదరి లీడ్‌లో ఉన్నారు.
ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు, 119 మంది అబ్జర్వర్లు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించనున్నారు.
టీడీపీ ఏజెంట్‌కు కౌంటింగ్ హాల్లో గుండె నొప్పి
పల్నాడు జిల్లా కాకాని జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం ఏజెంట్‌కు గుండె నొప్పి వచ్చింది. చిలకలూరిపేట నియోజకవర్గ కౌంటింగ్ ఆరో టేబుల్ వద్ద ఉన్న ఏజెంట్ రమేశ్‌కు గుండె నొప్పి. రమేశ్‌కు గుండెనొప్పి రావడంతో వెంటనే ఆయనను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.