పండుగల వేళ కొనుగోళ్లు జాగ్రత్త - సంస్థలు ఇచ్చే స్పెషల్ ఆఫర్లు సరెండర్ అయ్యారా? - క్రమశిక్షణ లేకపోతే ఆర్థిక సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 11 October 2024
Fri Oct 11 2024 Telangana News: తెలంగాణ లేటెస్ట్ లైవ్ వార్తలు- పండుగ సీజన్లో కొనుగోలు చేస్తున్నారా - ఐతే ఇవి మీ కోసమే!
Published : Oct 11, 2024, 7:10 AM IST
|Updated : Oct 11, 2024, 9:57 PM IST
పండుగ సీజన్లో కొనుగోలు చేస్తున్నారా - ఐతే ఇవి మీ కోసమే!
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ - ఉత్తర్వులు జారీ
స్సీ వర్గీకరణపై సిఫార్సుల కోసం హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ - 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్‌కు ప్రభుత్వం సూచన | Read More
విజయదశమి గ్రీటింగ్స్ - మీ ఆత్మీయులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి - అమ్మవారి ఆశీస్సులు మీపైనే
-ఘనంగా దేవీ నవరాత్రి వేడుకలు -ఆత్మీయులకు విషెస్ చెప్పేందుకు స్పెషల్ గ్రీటింగ్స్ అండ్ శ్లోకాలు | Read More
కులగణనపై ఉత్తర్వులు జారీ - ఏయే అంశాలపై సర్వే చేస్తారంటే?
సమగ్ర కులగణనపై ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం - సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు జీవో జారీ - సామాజిక, ఆర్థిక, విద్య అంశాలపై సర్వే చేయనున్నట్లు సీఎస్ వెల్లడి | Read More
ఆ ఊరి నుంచి 8 మంది ఒకేసారి డీఎస్సీకి ఎంపికయ్యారు
ఉప్పరపల్లి గ్రామం నుంచి డీఎస్సీకి ఎంపికైన 8మంది విద్యార్థులు - ఎంపికైన వారిలో నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు | Read More
దసరా వేళ మందుబాబులకు బిగ్ షాక్ - రెండు రోజుల పాటు వైన్స్ బంద్
దసరా వేళ మందుబాబులకు చుక్కెదురు - నిర్మల్ జిల్లా ప్రజలకు చేదు వార్త - రెండు రోజులపాటు వైన్స్ బంద్ | Read More
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - ఆరోగ్యశాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆరోగ్యశాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ - ఫార్మాసిస్ట్ పోస్టులకు నవంబర్ 30న పరీక్ష | Read More
కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారని ప్రచారం - పీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేబినెట్ నుంచి కొండా సురేఖను తప్పించడం లేదన్న పీసీసీ చీఫ్ - త్వరలో బీఆర్ఎస్ నుంచి మరిన్ని చేరకలని ప్రకటన | Read More
బీఆర్ఎస్తో పొత్తుపై స్పందించిన కిషన్ రెడ్డి
పేదల ఇళ్లు కూల్చే ముందు వాళ్లతో చర్చించాలన్న కిషన్ రెడ్డి - హైడ్రా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదు - బీఆర్ఎస్తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని ప్రకటన | Read More
"బీఆర్‌ఎస్‌కు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు - పేద విద్యార్థులు చదివే స్కూళ్లకు మాత్రం తిలోదకాలు"
సమీకృత గురుకుల పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన - విద్య, ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడేందుకు సర్కార్ కృషి - కుల, మతాలకు అతీతంగా ముందుకెళ్తున్నామన్న సీఎం రేవంత్‌రెడ్డి | Read More
విశాఖతో రతన్ టాటాకు విడదీయరాని అనుబంధం - గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపిన సూర్యుడాయన
విశాఖలో 'టాటా అడుగు' జాడ - సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో పదిలం - రతన్ టాటా అస్తమయంతో అంతటా దిగ్భ్రాంతి | Read More
మద్యం టెండర్ల అప్లికేషన్లకు లాస్ట్ ఛాన్స్ - క్యూలైన్‌లో ఉన్న వారికే అవకాశం
రాత్రి 7 గంటలతో ముగియనున్న మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు - ఎక్సైజ్ స్టేషన్లలో దరఖాస్తుల సమర్పణకు క్యూలైన్‌లో ఉంటేనే అవకాశం | Read More
అలర్ట్ : నేటి నుంచి రేషన్ కార్డుపై తక్కువ ధరకే వంటనూనెలు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వంట నూనెల ధరల నియంత్రణపై చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం - లీటరు పామోలిన్ రూ.110, సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.124 - వెల్లడించిన ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి | Read More
ఇంటర్ అర్హతతో ఆర్మీలో కొలువులు - బీటెక్ కోర్సుతో పాటు లెఫ్టినెంట్ జాబ్
ఆర్మీలో చేరాలనుకునే అవివాహిత పురుషులకు గోల్డెన్ ఆఫర్ - లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం - ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన | Read More
పండుగ ప్రయాణం వామ్మో మరీ ఇంత ఖరీదా? - రద్దీని 'క్యాష్' చేసుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్
ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ఛార్జీలు దండుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్ - తనిఖీలు విస్మరించిన రవాణా శాఖ | Read More
గ్రూప్-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్‌డేట్ - పరీక్షల షెడ్యూల్ విడుదల
గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ కీలక అప్డేట్ - పరీక్షలకు వారం రోజుల ముందునుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి | Read More
దాండియా నృత్యం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు - మరి ఆడుతూ ఫిట్‌నెస్‌ని పెంచుకుందామా..?
దాండియా నృత్యం వల్ల అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఎన్ని ప్రయోజనాలు - మరి దాండియా ఆడుతూ ఫిట్‌నెస్‌ని పెంచుకుందామా..? అది ఎలాగో తెలుసుకుందాం.. | Read More
దసరా రోజు మటన్ వండాల్సిందే! సరిగా ఉడకట్లేదా? ఇలా చేయండి
దసరా పండగ వచ్చిందంటే ప్రతి ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. అందులోనూ మటన్ ముక్కలు ఉంటే ఆ మజానే వేరు. మరి మటన్ వండేటప్పుడు ముక్కలు సరిగ్గా ఉడకడం లేదా? ఈ టిప్స్ పాటించండి. | Read More
వ్యాపారం ఎలా చేయాలో తెలుసా? రతన్ టాటా చెప్పిన ఆర్ధిక సూత్రాలు ఇవే!
వ్యాపార రంగంలో ప్రపంచానికే భారత శక్తిని చాటి చెప్పిన గొప్ప వ్యాపారవేత్త రతన్ టాటా. రతన్ టాటా సంపాదనపై కొన్ని ఆర్థిక టిప్స్‌ను చెప్పారు. వాటిలో ఐదు ముఖ్యమైనవి అవి. | Read More
శ్రీవారి భక్తులకు రతన్ టాటా విలువైన కానుక - ఏటా రూ.12 కోట్ల పైమాటే! - ఏమిటో తెలుసా?
టీటీడీకి టీసీఎస్, తిరుపతికి స్వీకార్ - రతన్ టాటా దాతృత్వానికి ప్రతీక | Read More
ఆంధ్రాకు మరో తుపాను హెచ్చరిక - ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి తుపాను హెచ్చరిక - దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు - భారత వాతావరణ కేంద్రం వెల్లడి | Read More
ఇదేం బాదుడు బాబోయ్ - ఆర్టీసీ బస్సుల్లో సీట్లు ఫుల్లు - ప్రైవేట్ బస్సులతో జేబులకు చిల్లు
పండుగ పూట ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రయాణాలు - బాదుడే బాదుడు అంటున్న ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు - ట్రైమ్కు రాని ఆర్టీసీ స్పెషల్ బస్సులు | Read More
తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదన్న టీజీపీఎస్సీ - నిరుద్యోగుల్లో గందరగోళం
ఉద్యోగ పరీక్షలకు ఇప్పటివరకు తెలుగు అకాడమీ పుస్తకాలనే నమ్ముతున్న అభ్యర్థులు- ఇందుకు భిన్నంగా హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు - నిరుద్యోగుల్లో గందరగోళం | Read More
రూ.10 వేలతో సాఫ్ట్వేర్ ఉద్యోగికి గాలం - రూ.2.29 కోట్లు కొట్టేసిన వైనం
షేర్లు విక్రయిస్తామంటూ రూ.2.29 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు - మోసాన్ని ఆలస్యంగా గ్రహించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగి | Read More
మాకొద్దు ఈ 'పంచాయతీ'లు - పిల్లలకు పాఠాలు చెప్పబోతున్న 111 మంది కార్యదర్శులు
ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన 111 మంది పంచాయతీ కార్యదర్శులు - ఐదేళ్లుగా పని చేస్తున్నా క్రమబద్ధీకరణ జరగకపోవడంతో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి | Read More
రూ.లక్ష పెట్టుబడికి రూ.లక్ష లాభం - రూ.229 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు
పెట్టుబడుల పేరుతో డీకేజడ్ టెక్నాలజీస్ మోసం - రూ.229 కోట్లు మోసగించినట్లు గుర్తించిన పోలీసులు - సంస్థ ఎండీ, ఆయన భార్య అరెస్టు | Read More
పల్లె బాట పట్టిన జనం - ఖాళీ అవుతోన్న భాగ్యనగరం - కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
కిక్కిరిస్తున్న ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ఇతర వాహనాలు. ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్న రైల్వే, ఆర్టీసీ యాజమాన్యం. మరిన్ని సర్వీసులు పెంచాలని ప్రయాణికుల డిమాండ్. | Read More
సమీకృత గురుకులాలకు నేడే శ్రీకారం - కొందుర్గ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన
యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణానికి నేడు శ్రీకారం - రాష్ట్రవ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మాణ పనులు ప్రారంభం | Read More