ETV Bharat / state Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 13 October 2024 

Latest Telangana News - Sun Oct 13 2024 తెలంగాణ లైవ్ వార్తలు- ధర్మారంలో ఫ్లెక్సీ వార్‌ - మంత్రి కొండా వర్సెస్​ ఎమ్మెల్యే రేవూరి

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By Telangana Live News Desk

Published : Oct 13, 2024, 8:15 AM IST

Updated : Oct 13, 2024, 10:24 PM IST

10:22 PM, 13 Oct 2024 (IST)

ధర్మారంలో ఫ్లెక్సీ వార్‌ - మంత్రి కొండా వర్సెస్​ ఎమ్మెల్యే రేవూరి

- మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​ - దసరా పండుగ సందర్భంగా ఇరువురు నేతల మధ్య ఫ్లెక్సీ వివాదం - ధర్మారంలో ఉద్రిక్త పరిస్థితులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - FLEXI WAR IN DHARMARAM

09:28 PM, 13 Oct 2024 (IST)

గంజాయి ఆరోపణలతో కానిస్టేబుల్ మనస్తాపం - సెల్ఫీ వీడియో తీసి మరీ!

సెల్ఫీ​ వీడియో విడుదల చేసుకొని మరీ కానిస్టేబుల్​ ఆత్మహత్య - గంజాయి కేసులో 8 నెలల క్రితం సస్పెండ్ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - గంజాయి ఆరోపణలతో కానిస్టేబుల్ సూసైడ్

07:52 PM, 13 Oct 2024 (IST)

హైదరాబాద్ -​ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ - కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ రద్దీ - పండుగ సెలవులు ముగియడంతో హైదరాబాద్​కు తిరుగు పయనం - రద్దీకి అనుగుణంగా టోల్‌బూత్‌లు ఏర్పాటు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TOLL PLAZA RUSH

06:53 PM, 13 Oct 2024 (IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం - 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

ఏపీకి భారీ వర్ష సూచన - ఈ నెల 14 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - బంగాళాఖాతంలో అల్పపీడనం

05:27 PM, 13 Oct 2024 (IST)

లిక్కర్​ షాపుల లాటరీకి వేళాయే - దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ

ఏపీలో మద్యం దుకాణాలు టెండర్లకు 89,882 దరఖాస్తులు - సోమవారం జిల్లాల వారీగా లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DISTRICT WISE LIQUOR SHOPS LOTTERY

03:15 PM, 13 Oct 2024 (IST)

తెలంగాణ సాధించుకోవడానికి 'అలయ్‌ బలయ్‌' స్ఫూర్తిగా పని చేసింది : సీఎం రేవంత్​ రెడ్డి

తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపచేయడమే ముఖ్య ఉద్దేశం - రాజకీయాలతో సంబంధం లేకుండా 'అలయ్​ బలయ్'​ నిర్వహణ అభినందనీయం : సీఎం రేవంత్​ రెడ్డి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CM REVANTH ON ALAI BALAI

02:34 PM, 13 Oct 2024 (IST)

'బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన మహేందర్ రెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్​గా నియమించడం రాజ్యాంగ విరుద్ధం'

బీఆర్ఎస్‌కు చెందిన మహేందర్‌ రెడ్డికి చీఫ్‌ విప్‌ ఎలా ఇచ్చారు? - పీఏసీ ఛైర్మన్ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు - రాజ్యాంగ ఉల్లంఘన ఎలా జరుగుతుందో ఇదో ఉదాహరణ - హరీశ్​రావు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BRS HARISH RAO ON CHIEF WHIP ISSUE

02:27 PM, 13 Oct 2024 (IST)

రేవంత్ రెడ్డి, చంద్రబాబు కలసిమెలసి పని చేసి - తెలుగు రాష్ట్రాలను అగ్రస్థానంలో నిలపాలి : దత్తాత్రేయ

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 'అలయ్ బలయ్' కార్యక్రమం - ఢంకా మోగించి ప్రారంభించిన బండారు దత్తాత్రేయ - కార్యక్రమానికి హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్​ రెడ్డి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - ALAI BALAI EVENT IN NAMPALLY

02:18 PM, 13 Oct 2024 (IST)

తప్పుడు పత్రాలతో రూ.288 కోట్ల భారీ కుంభకోణం - కథ మొత్తం అక్కడే జరిగింది!

తప్పుడు పత్రాలతో రూ.288 కోట్ల భారీ స్కామ్ - భారీగా జీఎస్టీ ఇన్​పుట్ ట్యాక్స్​ క్రెడిట్​ను 350 మంది డీలర్లకు బదిలీ - వ్యాపారం చేయకుండానే చేసినట్లు కాగితాలపై చూపి భారీ మొత్తంలో కాజేత | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - 288 CRORE SCAM WITH FALSE DOCUMENTS

12:34 PM, 13 Oct 2024 (IST)

వేళాపాళా లేని ఎంఎంటీఎస్​ రైళ్లు - నానా అవస్థలు పడుతున్న ప్రయాణికులు

ఎంఎంటీఎస్​లు సమయ పాలన పాటించట్లేదని ప్రయాణికుల ఆవేదన - ఎందుకింత నిర్లక్ష్యం అని ప్రశ్న | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MMTS TRAIN ISSUES IN HYDERABAD

12:28 PM, 13 Oct 2024 (IST)

విదేశీ మద్యంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - బాటిల్​కు రూ.10 అదనం

ఏపీలో మద్యం ధరలపై చట్ట సవరణ - భారత్​లో తయారయ్యే విదేశీ మద్యం బాటిల్​ ఎమ్మార్పీ ధరపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - ప్రివిలేజ్​ ఫీజు కింద బాటిల్​కు చిల్లర కాకుండా రూ.10. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - AP LIQUOR PRICES LIST 2024

10:06 AM, 13 Oct 2024 (IST)

'దేవరగట్టు' కర్రల సమరంలో చిందిన రక్తం - 70 మందికి గాయాలు - ఇద్దరి పరిస్థితి విషమం

కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరంలో చెలరేగిన హింస. బన్ని ఉత్సవంలో కర్రలతో దాడులు, 70 మందికి గాయాలు. ఫలించని పోలీసులు ముందస్తు చర్యలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DEVARAGATTU KARRALA SAMARAM 2024

09:19 AM, 13 Oct 2024 (IST)

రాజకీయాలకు అతీతంగా అలయ్​ బలయ్​ కార్యక్రమం - ముఖ్య అతిథిగా గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ

హైదరాబాద్​ నాంపల్లి ఎగ్జిబిషన్​ మైదానంలో ప్రారంభం కానున్న అలయ్​ బలయ్​ కార్యక్రమం. ప్రతి నిర్వహిస్తున్న హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అలయ్​ బలయ్. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - ALAI BALAI PROGRAM

08:24 AM, 13 Oct 2024 (IST)

పార్టీ బలోపేతం దిశగా అడుగులేస్తున్న గులాబీ బాస్ - డిసెంబర్​లో జనాల్లోకి కేసీఆర్​?

డిసెంబర్ నెలలో కేసీఆర్‌ తదుపరి కార్యాచరణ ప్రారంభించే అవకాశం - కాంగ్రెస్ సర్కార్ ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్లే భావన! - తనను కలుస్తున్న నేతలకు సంకేతాలు ఇస్తున్న కేసీఆర్‌ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BRS FOCUS ON STRENGTHENING ITSELF

07:25 AM, 13 Oct 2024 (IST)

సాధారణ ఓటర్ల జాబితాలో సవరణలు - ఆ ఎన్నికల కోసం కొత్తగా ఓటర్ల జాబితా

తెలంగాణలో జోరుగా సాగుతున్న ఓటర్ల జాబితా తయారీ, సవరణ కార్యక్రమాలు. గత ఎన్నికలతో సంబంధం లేకుండా మండలి ఎన్నికల్లో ఓటు వేయాలనుకునే ప్రతి ఒక్కరూ ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MLC ELECTIONS IN TELANGANA

08:15 AM, 13 Oct 2024 (IST)

రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగిన విజయదశమి వేడుకలు - పలు ప్రాంతాల్లో అట్టహాసంగా రావణ దహనం

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగిన విజయదశమి వేడుకలు - విజయదశమి పురస్కరించుకుని శమీ, ఆయుధ పూజలు - ఆత్మీయ ఆలింగనాలు చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DUSSEHRA CELEBRATIONS HYDERABAD

Last Updated : Oct 13, 2024, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.