ETV Bharat / state Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 12 October 2024 

Sat Oct 12 2024 Telangana News: తెలంగాణ లేటెస్ట్‌ లైవ్ వార్తలు- 'తెలంగాణ ప్రజలకు నిత్య విజయాలు కలగాలి' - రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్​ రెడ్డి దసరా శుభాకాంక్షలు

author img

By Telangana Live News Desk

Published : 3 hours ago

Updated : 1 hours ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

09:53 AM, 12 Oct 2024 (IST)

'తెలంగాణ ప్రజలకు నిత్య విజయాలు కలగాలి' - రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్​ రెడ్డి దసరా శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ. దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్​ రెడ్డి, కేసీఆర్. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DUSSEHRA WISHES 2024

08:14 AM, 12 Oct 2024 (IST)

వామ్మో! ఏందిరా సామీ - 11 రోజుల్లో రూ.1057 కోట్ల మద్యం తాగేశారా!

దసరా సందర్భంగా భారీగా మద్యం అమ్మకాలు ఉంటాయని అంచనాతో దుకాణదారులు పెద్దఎత్తున నిల్వలు సిద్ధంచేసుకున్నారు. సాధారణ సమయాల్లో కంటే మరో 25 నుంచి యాభై శాతం వరకు అదనంగా సరుకు తెప్పించి ఉంచుకున్నట్లు చెబుతున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - LIQUOR SALES INCREASED IN TELANGANA

07:52 AM, 12 Oct 2024 (IST)

పదో రోజే విజయదశమిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? పురాణాలు ఏం చెబుతున్నాయ్!

దసరా పండగ వచ్చేసింది. తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది అవతారాలు ఎత్తారు. పదో రోజే విజయదశమిని అసలు ఏం చేస్తారు? అందుకు గల కారణాలేంటి? చరిత్ర ఏం చెబుతుంది? మరిన్ని పండుగ విశేషాలేంటి? | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - VIJAYADASHAMI 2024

Last Updated : 1 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.