ETV Bharat / business

నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2024, 9:09 AM IST

Updated : Nov 5, 2024, 10:04 AM IST

Gold Rate Today November 5th 2024 : దేశంలో బంగారం ధరల స్థిరంగా ఉండగా, వెండి ధరలు పెరిగాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.80,910గా ఉండగా, మంగళవారం నాటికి రూ.80,890కు చేరింది. సోమవారం కిలో వెండి ధర రూ.98,050గా ఉండగా, మంగళవారం నాటికి రూ.1,356 పెరిగి రూ.96,694గా ఉంది.

  • Gold Price In Hyderabad November 5th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.80,890గా ఉంది. కిలో వెండి ధర రూ.96,694గా ఉంది.
  • Gold Price In Vijayawada November 5th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,890గా ఉంది. కిలో వెండి ధర రూ.96,694గా ఉంది.
  • Gold Price In Visakhapatnam November 5th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,890గా ఉంది. కిలో వెండి ధర రూ.96,694ఉంది.
  • Gold Price In Proddatur November 5th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,890గా ఉంది. కిలో వెండి ధర రూ.96,694గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price November 5th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు తగ్గాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 2742 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 8 డాలర్లు తగ్గి 2730 డాలర్లగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 32.43 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్​

Stock Market Updates November 5th 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా ఎన్నికలతో పాటు వడ్డీ రేట్లపై త్వరలో ఫెడ్‌ తన నిర్ణయాలను ప్రకటించనుండటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 91 పాయింట్లు కుంగి 78,722 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 23,999 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న స్టాక్స్​- జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌
  • నష్టాల్లో ఉన్న స్టాక్స్​- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌యూఎల్‌

రూపాయి విలువ
Rupee Open November 5th 2024 : ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.13గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices November 5th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : Nov 5, 2024, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.