బుధవారం నుంచి ఇంటింటి సర్వే - సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై అధ్యయనం - 150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్‌కు బాధ్యత | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 5 November 2024
Latest Telangana News - Tue Nov 05 2024 తెలంగాణ లైవ్ వార్తలు- సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం - 75 ప్రశ్నలతో క్వశ్చన్ పేపర్ రెడీ
Published : Nov 5, 2024, 8:45 AM IST
|Updated : Nov 5, 2024, 10:15 PM IST
సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం - 75 ప్రశ్నలతో క్వశ్చన్ పేపర్ రెడీ
రాష్ట్రంలో రేపటి నుంచే ఒంటిపూట బడులు! - కులగణన సర్వే నేపథ్యంలో సర్కార్ నిర్ణయం
రేపటి నుంచి ఒక పూటనే పనిచేయనున్న ప్రాథమిక పాఠశాలలు - కులగణనలో టీచర్లను వినియోగించుకుంటున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం | Read More
నెల్లూరులో మర్డర్, చెన్నైలో డెడ్ బాడీ - మృతదేహంతో ట్రైన్లో తండ్రీకుమార్తెల జర్నీ
నగల కోసం వృద్ధురాలిన చంపిన ఓ తండ్రీ, కుమార్తె - మృతదేహాన్ని ముక్కలుగా చేసి సూట్ కేసులో పార్సిల్ చేసి ట్రైన్లో చెన్నై వెళ్లిన నిందితులు | Read More
తెలంగాణలో నిర్వహించే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది : రాహుల్ గాంధీ
కులగణనపై రాష్ట్రంలో జరిగిన సదస్సుకు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ - కులగణనను ఎక్స్‌రేతో పోల్చుతానని వెల్లడి - కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలనేది అధికారులు నిర్ణయించకూడదని, సామాన్యులే నిర్ణయించాలని వెల్లడి | Read More
ఉసిరికాయలతో ఇలా కూడా అలంకరిస్తారా ?- అమ్మవారి ముస్తాబు అదుర్స్
బల్కంపేటలో కార్తీకమాసం ప్రత్యేక పూజలు - ఉసిరికాయలతో ప్రత్యేక అలంకరణ - అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు | Read More
'ఎప్పుడూ రాజకీయాలేనా, సరదాగా బిర్యానీ తిందాం'- ప్యారడైజ్‌లో కేటీఆర్ దావత్
ప్యారడైజ్ హోటల్లో మాజీమంత్రి కేటీఆర్ సందడి - మాజీమంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి బిర్యానీ తిన్న కేటీఆర్ - హోటల్లో కేటీఆర్‌ను స్థానికుల సెల్ఫీలు | Read More
టెట్ అభ్యర్థులకు అలర్ట్ - దరఖాస్తుల స్వీకరణ వాయిదా, ఎప్పటినుంచంటే!
టెట్ దరఖాస్తుల స్వీకరణ ఆలస్యం - సాంకేతిక కారణాలతో వాయిదా - ఈ నెల 7 నుంచి ప్రారంభం | Read More
'కమిట్‌మెంట్ ఇస్తే పక్కా ఉద్యోగం నీకే డియర్' - మహిళకు వేధింపులు, ఏం చేసిందంటే
ఉద్యోగం పేరిట మహిళకు అసభ్యకరమైన మెసేజ్‌లు - కమిట్‌మెంట్ ఇస్తే ఉద్యోగం వస్తదని ఎగ్జిక్యూటివ్ వేధింపులు - మల్లాపూర్‌లో ఘటన | Read More
ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా?, అయితే త్వరపడండి - రేపే లాస్ట్ డేట్
మూడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు రేపే లాస్ట్ - త్వరలో ఖాళీ కానున్న రెండు టీచర్, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీలు | Read More
రోడ్డుపైకి ఒంటరిగా వెళ్లడమే ఈ కుక్క చేసిన పాపం
పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు - తీవ్ర బాధతో కుటుంబ సభ్యులు - కుక్కను తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన యజమాని | Read More
కలికాలం - ఏకంగా కోటి రూపాయల దేవుడి సొమ్ముతోనే బెట్టింగులు ఆడిన ప్రభుత్వ ఉద్యోగి
ఏపీ దేవాదాయశాఖలో ఎవరికివారు ఇష్టారాజ్యం - దేవుని సొమ్మును పక్కదారి పట్టిస్తున్న కొందరు అధికారులు | Read More
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారా ? అయితే తస్మాత్ జాగ్రత్త - వైద్యులు ఏం చెబుతున్నారంటే ?
పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న స్మార్ట్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ - దీని వల్ల భాషా నైపుణ్యాలు దెబ్బతింటున్నాయని అంటున్న వైద్యులు - మొదటి నుంచే ఇలా జరగకుండా చూసుకోవాలని సూచనలు | Read More
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ : పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు ప్రకటించిన బోర్డ్
ఇంటర్ ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు తేదీలు ప్రకటన - 2025 మార్చిలో జరగనున్న ఇంటర్ పరీక్షలు - నవంబర్ 6 నుంచి 26 వరకు ఫీజుల చెల్లింపునకు అవకాశం | Read More
ప్రేయసికి ప్రభుత్వ ఉద్యోగం - తనది నిరుద్యోగం - మనస్థాపంతో ఆ యువకుడు ఏం చేశాడంటే?
ప్రకాశం జిల్లాలో విషాదం - ఉద్యోగం రావడం లేదని ఆత్మహత్య | Read More
బట్టలు ఉతికేపని ఉందని పిలిచి మహిళపై సాముహిక అత్యాచారం
హైదరాబాద్ మధురానగర్‌లో మహిళపై సాముహిక అత్యాచారం - పని ఉందంటూ తీసుకెళ్లి లైంగిక దాడి - బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు | Read More
వామ్మో ఎంత తెలివి! - ఇంత పకడ్బందీగా, పద్దతిగా కూడా డబ్బులు కొట్టేస్తారా?
నిర్మల్ జిల్లాలో సైబర్ మోసాలు - అర్జెంటుగా రూ.50,000 కావాలంటూ మీసేవ నిర్వాహకుడికి కాల్ - చిన్నపాటి సంభాషణతో నమ్మకంగా డబ్బులు కొట్టేసిన కేటుగాడు | Read More
పోకిరీలకు అడ్డాగా ఐటీ కారిడార్ - అటువైపుగా వెళ్లాలంటేనే భయపడుతున్న నగరవాసులు
రీల్స్ కోసం బైక్ స్టంట్స్ చేస్తున్న యువత - నడిరోడ్డుపై బీభత్సం సృష్టిస్తున్న పోకిరీలు | Read More
ఆస్తి తీసుకుని రోడ్డుపై వదిలేసిన కుమారుడు - దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన తండ్రి
కుమారుడు సరిగ్గా చూసుకోకపోవడంతో ఆస్తిని తిరిగి తీసుకున్న తండ్రి - గిఫ్ట్ రిజిస్ట్రేషన్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న తండ్రి - హనుమకొండ జిల్లాలో ఘటన | Read More
మీ ఎన్ఆర్ఐ అల్లుళ్లూ ఇలాగే చేస్తున్నారా? - అక్కడ ఒక్క కంప్లైంట్ ఇస్తే ఎగిరిపోయినోళ్లనూ వలేసి పట్టిస్తారు!
భార్యను వదిలి విదేశాలకు వెళుతున్న ప్రవాస భర్తలపై చర్యలు - ప్రవాస అల్లుళ్లు గృహ హింసలకు పాల్పడితే కటకటాలే - విదేశాల్లో ఎక్కడున్నా స్వదేశానికి రప్పిస్తున్న తెలంగాణ పోలీస్ ఎన్ఆర్ఐ సెల్ | Read More
ఆర్మీ సిబ్బందిపై ఏనుగుల దాడి - ఖమ్మం జిల్లాకు చెందిన జవాన్ మృతి
ఏనుగుల దాడిలో ఖమ్మంనకు చెందిన ఆర్మీ జవాన్ మృతి - అస్సాంలో ఘటన - మృతదేహం హైదరాబాద్‌కు తరలింపు | Read More
నాగేంద్రుడే ఆ ఊరి ఇలవేల్పు - బంధువులతో కలిసి ఘనంగా నాగుల చవితి - ఎక్కడంటే?
ఆ ఊరిలో ప్రతి ఏటా నాగుల చవితిని ఘనంగా నిర్వహిస్తున్న ప్రజలు - సాంప్రదాయాన్ని అనాదిగా పాటిస్తున్న గ్రామస్థులు - నాగుల చవితి రోజు కోలాట భజనలు, అన్నదానం వంటి కార్యక్రమాలు | Read More
ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే - డైరెక్టుగా డోర్ డెలివరీ! - హైదరాబాద్‌లో పెరుగుతోన్న డ్రగ్స్ కల్చర్
నగరంలో పెరుగుతున్న డ్రగ్ కల్చర్ - గుట్టుచప్పుడు కాకుండా మత్తు విక్రయాలు - నిందితులకు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు | Read More
అయ్యో పాపం : ఒకేసారి 2 జాబ్స్ - ఒకటి వదిలేస్తే రెండోదీ పోయింది
డీఎస్సీలో మంచి ర్యాంకు - ఎస్జీటీతో పాటు ఎస్‌ఏ ఉద్యోగాలకు ఎంపిక - చివరకు ఉద్యోగం లేదని సమాధానం ఇచ్చిన అధికారులు - కంగుతిన్న యువతి | Read More
గుడ్‌న్యూస్ : జనవరి నుంచి కొత్త పింఛన్లు - 6 నెలలకోసారి కొత్త దరఖాస్తులకు మోక్షం
ఏపీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు - జనవరిలో మంజూరు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు - ప్రతి ఆరు నెలలకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతను బట్టి పింఛన్లు | Read More
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ - వారం రోజుల పాటు స్వామి వారి వస్త్రాల ఈ వేలం - లాస్ట్ డేట్ అప్పుడే!
-తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ వేలం -నవంబర్ 4 నుంచి 11 వరకు ఛాన్స్.. వివరాలు వెల్లడించిన టీటీడీ | Read More
రోజుకు 5 నిమిషాల పరుగుతో అన్ని ఆరోగ్య సమస్యలకు చెక్! - హాస్పిటల్ వైపు కూడా చూడరు!!
అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే పరుగే ఆయుధం - పరుగుతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో? - రక్షణ శాఖలో ఉద్యోగం కావాలన్నా పరుగు కావాల్సిందే | Read More
హైదరాబాద్‌లో క్షీణిస్తున్న వాయునాణ్యత - ఆ ప్రాంతాల్లో అయితే ఊపిరాడట్లే!
నగరంలో రోజురోజుకూ క్షీణిస్తున్న వాయు నాణ్యత - నిబంధనలకు విరుద్ధంగా డీజిల్ ఆటోలు శివార్లలో తిప్పుతుండటంతో విపరీతంగా పెరుగుతున్న కాలుష్యం | Read More
ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేేసే వారికి గుడ్‌న్యూస్ - ఆ కార్డు లేకున్నా అప్లై చేసుకోవచ్చు
రేషన్‌కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్న మంత్రి పొంగులేటి - మొదటి విడతలో వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడి - త్వరలోనే కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టం | Read More
రేపటి నుంచి మీ ఇంటికి ఆఫీసర్లు - ఆ వివరాలన్నీ అడుగుతారట! - స్టిక్కర్ వేయించుకోవడం మర్చిపోవద్దు
రాష్ట్రంలో రేపటి నుంచే సమగ్ర కుటుంబ సర్వే - మొత్తం 75 ప్రశ్నలతో సమాచార సేకరణ | Read More
మద్యానికి బానిసైన ఉపాధ్యాయుడు - అన్నీ స్కూల్లోనే!
మద్యానికి బానిసైన ఉపాధ్యాయుడు - ప్రతిరోజు పాఠశాలకు తాగి వస్తున్న ఎస్జీటీ టీచర్ - ఉపాధ్యాయుడి గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లేని ఫలితం - సస్పెండ్ చేయాలని కోరుతున్న గ్రామస్థులు, విద్యార్థులు | Read More
నాగుల చవితి స్పెషల్ : మంగళవారం ఈ పూజ చేస్తే ఆ దోషాలన్నీ తొలగి సకల శుభాలు!
నేడు నాగుల చవితి పండుగ - సంధ్యా సమయంలో దీపారాధనలు చేస్తే సకల శుభాలు - కాలసర్ప దోషాలు తొలిగేందుకు ఈరోజు ఎంతో కీలకం | Read More