- రెజ్లింగ్‌లో భారత్‌కు ఖాయమైన పతకం
- రెజ్లింగ్ సెమీస్‌లో గెలిచి ఫైనల్ చేరిన వినేశ్ ఫొగట్
- గజ్‌మ్యాన్ లోపెజ్(క్యూబా)పై 5-0 తేడాతో ఫొగట్ విజయం
- మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫొగట్
Paris Olympics: వినేశ్ ఫొగాట్ సంచలనం- రెజ్లింగ్‌లో భారత్‌కు పతకం ఖాయం - Paris Olympics
Paris Olympics (Source: ETV Bharat)
Published : Aug 6, 2024, 2:52 PM IST
|Updated : Aug 6, 2024, 10:52 PM IST
Paris Olympics 2024:పారిస్ ఒలింపిక్స్‌లో అందరు ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. 2020 ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా మంగళవారం బరిలో దిగనున్నాడు. నీరజ్ చోప్రాతోపాటు జావెలిన్ త్రో ఈవెంట్లో కిషోర్ జీనా కూడా పోటీలో పాల్గొనునన్నాడు. జావెలిన్ త్రోతో పాటు మరికొన్ని ఈవెంట్ల లైవ్ అప్డేట్స్ మీ కోసం.
LIVE FEED
- మహిళల రెజ్లింగ్ (50కేజీలు) సెమీస్‌లో వినేశ్
- గూజ్మన్ (క్యూబా)తో వినేశ్ ఢీ
- హాకీ రెండో సెమీస్‌లో నెదర్లాండ్స్- స్పెయిన్ ఢీ
- ఒలింపిక్స్‌లో పురుషుల హాకీ సెమీఫైనల్ మ్యాచ్
- కీలకపోరులో జర్మనీతో తలపడనున్న టీమ్ఇండియా
- రాత్రి 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
- సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్ ఫొగాట్
- వినేశ్ బ్యాక్ టు బ్యాక్ విజయాలు
- క్వార్టర్స్ ఫైనల్లో 7 - 5 తేడాతో విజయం
- ఈరోజు రాత్రి సెమీస్ ఆడనున్న వినేశ్
- పురుషుల జావెలిన్ త్రోలో కిశోర్ జెనాకు నిరాశ
- క్వాలిఫికేషన్ రౌండ్లోనే నిష్క్రమించిన కిశోర్
- తొలి ప్రయత్నంలో 80.73మీటర్లు, రెండో ప్రయత్నంలో ఫౌల్
- మూడో అటెంప్ట్‌లో 80.21మీటర్లు విసిరిన కిశోర్
- జావెలిన్ త్రో లో నిరజ్ చోప్రా సంచలనం
- ఈటను 89.34 మీటర్లు విసిరిన నీరజ్
- ఆగస్టు 8న ఫైనల్ బరిలో దిగనున్న నీరజ్
- టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్ ఈవెంట్లోనూ నిరాశే
- చైనా టీమ్‌తో 0-3 తేడాతో ఓడిన భారత్ టీమ్
- రెజ్లింగ్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన వినేశ్ ఫొగాట్
- రౌండ్ 16లో సాసుకి (జపాన్)పై 2-3తో నెగ్గిన వినేశ్
- 400మీటర్ల రెపిచేజ్‌లో భారత్‌కు నిరాశ
- సెమీఫైనల్ రేస్ నుంచి కిరణ్ పహాల్ ఔట్
- హీట్ రేస్‌లో 6వ స్థానానికి పరిమితమైన కిరణ్
Last Updated : Aug 6, 2024, 10:52 PM IST