ETV Bharat / sports

Paris Olympics : వినేశ్‌ వైపూ పొరపాటు జరిగి ఉండొచ్చు : సైనా నెహ్వాల్‌ - Paris olympics 2024 - PARIS OLYMPICS 2024

Paris olympics
Paris olympics (Source: ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 7, 2024, 3:27 PM IST

Updated : Aug 7, 2024, 5:55 PM IST

Paris olympics 2024: పారిస్ ఒలింపిక్స్​లో బుధవారం ఈవెంట్స్ ప్రారంభం కాకముందే భారత్​కు షాక్ తగిలింది. 50కేజీల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్​ చేరిన వినేశ్ ఫొగాట్​పై అనర్హత వేటు పడింది. 50కేజీల విభాగంలో ఉండాల్సిన దానికంటే 100గ్రాముల బరువు అధికంగా ఉందని ఒలింపిక్ నిర్వహణ కమిటీ ఆమెపై అనర్హత వేటు వేసింది. దీంతో ఆమె ఫైనల్​ ఆడేందుకు అర్హత కోల్పోయింది. ఇక బుధవారం కూడా మన అథ్లెట్లు పలు ఈవెంట్​లలో పాల్గొనున్నారు. ఈ క్రీడాంశాల అప్డేట్స్ మీ కోసం.

LIVE FEED

5:54 PM, 7 Aug 2024 (IST)

వినేశ్‌ వైపూ పొరపాటు జరిగి ఉండొచ్చు : సైనా నెహ్వాల్‌

  • వినేశ్‌ ఫొగాట్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇది మూడోసారి
  • ఒక అథ్లెట్‌గా ఆమెకు నియమాలు తెలిసి ఉండాలి
  • ఒలింపిక్స్‌ వంటి అంతర్జాతీయ వేదికలపై అధిక బరువు కారణంగా అనర్హులుగా మారిన వేరే ఇతర రెజ్లర్ల గురించి వినలేదు
  • వినేశ్‌ వైపు కూడా ఎక్కడో పొరపాటు జరిగి ఉండొచ్చు..! దీనికి ఆమె కూడా బాధ్యత తీసుకోవాలి
  • ఓ వార్తాసంస్థతో మాట్లాడిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌

4:19 PM, 7 Aug 2024 (IST)

దేశం మొత్తం ఆమెకు అండగా ఉంది : పీటీ ఉష

  • వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయడం షాకింగ్‌గా ఉంది
  • కొద్దిసేపటి క్రితమే ఒలింపిక్‌ క్రీడాగ్రామంలోని పాలీక్లినిక్‌లో వినేశ్‌ను కలిశాను
  • భారత ఒలింపిక్ సంఘం, భారత ప్రభుత్వం, దేశం మొత్తం ఆమెకు అండగా ఉందని హామీ ఇచ్చాను

4:18 PM, 7 Aug 2024 (IST)

పారిస్‌ ఒలింపిక్స్‌లో ఫొగట్‌ అసాధారణ ప్రతిభ కనబరిచారు : రాష్ట్రపతి

వినేశ్‌ ఫొగట్‌ తన ప్రతిభతో దేశం గర్వపడేలా చేశారు: రాష్ట్రపతి

వినేశ్‌ ఫొగట్‌కు అందరూ అండగా నిలవాలి: రాష్ట్రపతి ముర్ము

140 కోట్ల ప్రజల హృదయాల్లో ఫొగట్‌ ఛాంపియన్‌గా నిలిచారు: రాష్ట్రపతి

భవిష్యత్తు క్రీడాకారులకు ఫొగట్‌ ఆదర్శంగా నిలుస్తారు: రాష్ట్రపతి

భవిష్యత్తులో ఫొగట్‌ మరిన్ని అవార్డులు సాధించాలని కోరుకుంటున్నా: రాష్ట్రపతి

3:57 PM, 7 Aug 2024 (IST)

  • టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్​లో భారత్​కు నిరాశ
  • మహిళల టీమ్ క్వార్టర్స్​లో భారత్ టీమ్ ఓటమి
  • 1-3 తేడాతో జర్మనీ చేతిలో ఓడిన భారత్

3:57 PM, 7 Aug 2024 (IST)

  • మహిళల రెజ్లింగ్ (53కేజీలు) ఈవెంట్​లో అంతిమ్ ఓటమి
  • రౌండ్​ 16లో యెట్గిల్​​ (తుర్కియే)పై ఓటిన అంతిమ్
  • 0-10 తేడాతో యెట్గిల్​ చేతిలో ఓడిన అంతిమ్
  • యెట్గిల్​ ఫైనల్​ చేరితే అంతిమ్​కు రెపిచేజ్ రౌండ్​ ఛాన్స్​!

3:43 PM, 7 Aug 2024 (IST)

  • ఒలింపిక్స్‌లో ఫొగట్‌పై అనర్హత వేటుపై లోక్‌సభలో కేంద్రం వివరణ
  • ఫొగట్‌ నిర్దేశిత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువ ఉన్నారు: మాండవీయ
  • వినేశ్‌ ఫొగాట్‌ గతంలో అనేక విజయాలు సాధించారు: మన్‌సుఖ్‌ మాండవీయ
  • వినేశ్‌ ఫొగాట్‌కు అన్ని రకాలుగా అండగా నిలిచాం: మన్‌సుఖ్‌ మాండవీయ
  • వినేశ్‌ ఫొగాట్‌ అత్యుత్తమ శిక్షణ తీసుకునేలా అండగా నిలిచాం: మాండవీయ
  • ఫొగాట్‌కు కోచ్‌లు, సహాయ సిబ్బందిని నియమించారు: మన్‌సుఖ్‌ మాండవీయ
  • వినేశ్‌ ఫొగాట్‌కు ఫిజియోథెరపిస్ట్‌ కూడా ఉన్నారు: మన్‌సుఖ్‌ మాండవీయ
  • వినేశ్‌ అనర్హత అంశంపై ప్రధాని మోదీ పీటీ ఉష(ఐవోఏ)తో మాట్లాడారు: మాండవీయ
  • వినేశ్‌ అనర్హత అంశాన్ని ఒలింపిక్‌ సంఘం దృష్టికి తేవాలని ప్రధాని సూచించారు: మాండవీయ

3:39 PM, 7 Aug 2024 (IST)

  • మహిళల జావెలిన్ త్రోలో అన్నురాణికి నిరాశ
  • క్వాలిఫికేషన్​ రౌండ్​లోనే నిష్క్రమించిన అన్నురాణి
  • మూడు ప్రయత్నాల్లోనూ 62మీటర్లు ఈట విసరడంలో విఫలం
  • వరుసగా 55.81మీ, 53.22మీ, 53.55మీ విసిరిన అన్ను
  • ఫైనల్​కు చేరాలంటే 62మీటర్లు ఈటను విసరాలి

3:39 PM, 7 Aug 2024 (IST)

  • హై జంప్​లో నిరాశ పర్చిన సర్వేశ్ కుశారే
  • 2.15మీటర్ల హైట్ క్లియర్ చేసిన సర్వేశ్
  • క్వాలిఫికేషన్​ క్లియరింగ్ మార్క్ 2.29మీటర్లు

Last Updated : Aug 7, 2024, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.