ETV Bharat / sports

ఐపీఎల్‌ 2025 మెగా వేలం - తొలి రోజు ముగిసిన ఆక్షన్​ - IPL 2025 MEGA AUCTION

2025 IPL Mega Auction Live
2025 IPL Mega Auction Live (Source : ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 24, 2024, 3:37 PM IST

Updated : Nov 24, 2024, 11:05 PM IST

IPL 2025 Mega Auction Live Updates : 2025 ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఈ మెగా వేలం ఆది, సోమవారాల్లో (నవంబర్ 24, 25) జరుగుతోంది. ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ వద్ద అత్యధికంగా రూ.110.5 కోట్లు ఉండగా, అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ దగ్గర రూ.41కోట్లు ఉన్నాయి. అయితే 574 మంది ప్లేయర్లు వేలంలో ఉండగా, 204 స్లాట్లు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో ఏ ఆటగాడు అత్యధిక ధర దక్కించుకోనున్నాడో ఆసక్తిగా మారింది. మరి ఏయే ప్లేయర్లను అదృష్టం వరించింది? తొలి రోజు ఏ ఆటగాడిని ఎవరు దక్కించుకున్నారో చూసేయండి.

LIVE FEED

6:10 AM, 25 Nov 2024 (IST)

ముగిసిన వేలం

  • శ్రేయస్‌ గోపాల్‌ అన్‌సోల్డ్‌
  • మానవ్‌ సుతార్‌కు రూ. 30లక్షలు

కనీస ధర రూ. 30లక్షలకే మానవ్‌ను దక్కించుకున్న గుజరాత్‌

  • కనీస ధరకే ఆర్‌ఆర్‌కు కార్తికేయ సింగ్‌

కనీస ధర రూ. 30లక్షలుగా ఉన్న కార్తికేయ సింగ్‌ను కనీస ధరకే సొంతం చేసుకున్న రాజస్థాన్‌

  • పియూశ్‌ చావ్లా అన్‌సోల్డ్‌
  • మయాంక్‌ మార్కండేకు రూ. 30లక్షలు

కనీస ధర రూ. 30లక్షలకే మయాంక్‌ను సొంతం చేసుకున్న కోల్‌కతా

గతంలో హైదరాబాద్‌కు ఆడిన మయాంక్‌

  • కనీస ధరకే కర్ణ్‌ శర్మ

కనీస ధర రూ. 50లక్షలకే కర్ణ్‌ శర్మను దక్కించుకున్న ముంబయి

  • సుయాశ్‌ శర్మకు రూ. 2.60 కోట్లు

కనీస ధర రూ. 30లక్షలుగా ఉన్న సుయాశ్‌ను రూ. 2.60 కోట్లకు తీసుకున్న బెంగళూరు.

సుయాశ్‌ కోసం బెంగళూరుతో పోటీ పడ్డ ముంబయి

  • సిమర్జిత్‌ సింగ్‌కు 1.50 కోట్లు

సిమర్జిత్‌ సింగ్‌ కనీస ధర రూ.30లక్షలు

రూ. 1.50 కోట్లకు దక్కించుకున్న హైదరాబాద్‌

  • కార్తిక్‌ త్యాగి అన్‌సోల్డ్‌

కార్తిక్‌ కనీస ధర రూ. 40లక్షలు

ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు

  • యశ్‌ ఠాకూర్‌కు రూ. 1.60 కోట్లు

యశ్‌ కనీస ధర రూ. 30లక్షలు

పోటీ పడ్డ పంజాబ్‌, గుజరాత్‌

రూ. 1.60కోట్లకు దక్కంచుకున్న పంజాబ్‌

11:05 PM, 24 Nov 2024 (IST)

వైభవ్‌ అరోరా- రూ. 1.80 కోట్లు- కోల్​కతా

10:43 PM, 24 Nov 2024 (IST)

  • మోహిత్ శర్మ - రూ.2.20 కోట్లు - దిల్లీ క్యాపిటల్స్

10:41 PM, 24 Nov 2024 (IST)

  • ఆకాశ్ మధ్వాల్ - రూ. 1.20 కోట్లు- రాజస్థాన్

10:41 PM, 24 Nov 2024 (IST)

  • రసిఖ్‌ ధర్- రూ. 30 లక్షలు బేస్ ప్రైజ్
  • రసిఖ్‌ కోసం పోటీ పడ్డ సన్​రైజర్స్, ఆర్సీబీ
  • జాక్​పాట్ కొట్టిన రసిఖ్‌ ధర్​
  • ఏకంగా రూ. 6 కోట్లకు దక్కించుకున్న ఆర్సీబీ

10:31 PM, 24 Nov 2024 (IST)

  • అనూజ్‌- రూ.30లక్షలు- గుజరాత్‌
  • ఆర్య జుయాల్‌- రూ.30 లక్షలు- లఖ్‌నవూ
  • విష్ణు వినోద్‌- రూ.95లక్షలు- పంజాబ్‌

10:31 PM, 24 Nov 2024 (IST)

  • మహిపాల్ లామ్రోర్‌- రూ. 1.70 కోట్లు- గుజరాత్ టైటాన్స్‌
  • అశుతోశ్ శర్మ- రూ.3.80 కోట్లు- దిల్లీ
  • కుమార్‌ కుషగ్ర- రూ.65లక్షలు- గుజరాత్‌
  • రాబిన్‌ మింజ్‌- రూ.65లక్షలు- ముంబయి ఇండియన్స్‌

10:31 PM, 24 Nov 2024 (IST)

  • అబ్దుల్ సమద్‌- రూ. 4.20 కోట్ల- లఖ్‌నవూ
  • హర్మన్‌ప్రీత్‌- రూ.1.50 కోట్లు- పంజాబ్
  • విజయ్‌ శంకర్‌- రూ.1.20 కోట్లు- సీఎస్కే

10:31 PM, 24 Nov 2024 (IST)

  • నమన్‌ ధీర్‌- రూ30 లక్షలు బేస్ ప్రైజ్
  • భారీ ధరకు కొనుగోలు చేసిన ముంబయి
  • రూ.5.25 కోట్లకు దక్కించుకున్న ముంబయి

10:30 PM, 24 Nov 2024 (IST)

  • నిశాంత్ సింధు- రూ.30 లక్షలు- గుజరాత్
  • సమీర్‌ రిజ్వీ- రూ.95 లక్షలు- దిల్లీ

9:36 PM, 24 Nov 2024 (IST)

  • అభినవ్ మనోహర్​ను సన్​రైజర్స్​ కొనుగోలు చేసింది
  • రూ. 3.2 కోట్లకు సన్​రైజర్స్ దక్కించుకుంది
  • యశ్ ధుల్ అన్​సోల్డ్

9:36 PM, 24 Nov 2024 (IST)

  • అంగరిశ్ రఘువంశీని - 30 లక్షల బేస్​ ప్రైజ్
  • రూ. 3 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్

9:34 PM, 24 Nov 2024 (IST)

  • నెహాల్ వధేరా- 30 లక్షల బేస్​ ప్రైజ్
  • రూ. 4.20 కోట్లకు దక్కించుకున్న పంజాబ్

9:33 PM, 24 Nov 2024 (IST)

  • అథర్వ తైడేను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్
  • రూ.30 లక్షలకు దక్కించుకున్న SRH

9:00 PM, 24 Nov 2024 (IST)

  • భారీ ధరకు అమ్ముడైన నూర్ అహ్మద్
  • నూర్ కోసం రూ.10 కోట్లు వెచ్చించిన ​చెన్నై

9:00 PM, 24 Nov 2024 (IST)

  • రాజస్థాన్​లోకి వానిందు హసరంగ
  • రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్

8:50 PM, 24 Nov 2024 (IST)

  • ఆడమ్ జంపాను కొనుగోలు చేసిన సన్​రైజర్స్
  • రూ. 2.4 కోట్లకు దక్కించుకున్న SRH
  • స్పిన్నర్ రాహుల్ చాహర్​ కూడా ఆరెంజ్ ఆర్మీలోకే
  • రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసిన హైదరాబాద్

8:50 PM, 24 Nov 2024 (IST)

  • స్పిన్నర్ మహీశ్ తీక్షణను రాజస్థాన్‌ తీసుకుంది
  • రూ.4.40 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది

8:49 PM, 24 Nov 2024 (IST)

  • ట్రెంట్ బోల్ట్​ను కొనుగోలు చేసిన ముంబయి
  • రూ.12.50 కోట్లకు దక్కించుకున్న ముంబయి

8:40 PM, 24 Nov 2024 (IST)

  • నటరాజన్ కోసం దిల్లీ, ఆర్సీబీ పోటాపోటీ
  • రూ. 10.75 కోట్లకు దక్కించుకున్న దిల్లీ

8:35 PM, 24 Nov 2024 (IST)

  • ఖలీల్ అహ్మద్​ను కొనుగోలు చేసిన చెన్నై
  • రూ.4.80 కోట్లకు దక్కించుకున్న సీఎస్కే

8:30 PM, 24 Nov 2024 (IST)

  • రాజస్థాన్ రాయల్స్​కు జోఫ్రా అర్చర్
  • రూ.12.5 కోట్లు దక్కించుకున్న ఆర్చర్

8:27 PM, 24 Nov 2024 (IST)

  • అన్రిచ్ నోకియాను దక్కించుకున్న కోల్​కతా
  • రూ. 6.50 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్

8:27 PM, 24 Nov 2024 (IST)

  • ఆవేశ్ ఖాన్- భారీ ధరకు అమ్ముడైన పేసర్
  • రూ.9.75 కోట్లకు దక్కించుకున్న లఖ్​నవూ

8:17 PM, 24 Nov 2024 (IST)

  • ప్రసిద్ధ్ కృష్ణ - భారీ ధర పలికిన టీమ్ఇండియా పేసర్
  • రూ.9.5 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్

8:10 PM, 24 Nov 2024 (IST)

  • జోష్ హేజిల్​వుడ్- బేస్ ప్రైజ్ రూ. 2 కోట్లు
  • రూ.12.5 కోట్లుకు దక్కించుకున్న ఆర్సీబీ

8:04 PM, 24 Nov 2024 (IST)

  • జితేశ్ శర్మ- రూ.11 కోట్లు- ఆర్సీబీ

7:55 PM, 24 Nov 2024 (IST)

  • ఇషాన్ కిషన్- బేస్ ప్రైజ్ రూ. 2 కోట్లు
  • రూ.11.25 కోట్లకు వేలంలో కొనుగోలు చేసిన సన్​రైజర్స్

7:51 PM, 24 Nov 2024 (IST)

రహ్మానుల్లా గుర్బాజ్- రూ.2 కోట్లు కోల్​కతా

7:44 PM, 24 Nov 2024 (IST)

  • ఫిల్ సాల్ట్- బేస్ ప్రైజ్ రూ. 2 కోట్లు
  • రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ

7:44 PM, 24 Nov 2024 (IST)

  • జానీ బెయిర్ స్టో- బేస్ ప్రైజ్ రూ. 2 కోట్లు- అన్​సోల్డ్​

7:39 PM, 24 Nov 2024 (IST)

వికెట్ కీపర్ల వేలం

  • క్వింటన్ డికాక్- బేస్ ప్రైజ్ రూ. 2 కోట్లు
  • రూ.3.6 కోట్లకు దక్కించుకున్న కోల్​కతా

7:24 PM, 24 Nov 2024 (IST)

  • గ్లెన్ మ్యాక్స్​వెల్- బేస్ ప్రైజ్ రూ. 2కోట్లు
  • రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్

7:17 PM, 24 Nov 2024 (IST)

  • మిచెల్ మార్ష్ - బేస్ ప్రైజ్ రూ. 2కోట్లు
  • రూ. 3.4 కోట్లకు దక్కించుకున్న లఖ్​నవూ

7:13 PM, 24 Nov 2024 (IST)

  • మార్కస్ స్టోయినిస్- బేస్ ప్రైజ్ రూ. 2కోట్లు
  • రూ. 11 కోట్లకు దక్కించుకున్న పంజాబ్

7:07 PM, 24 Nov 2024 (IST)

  • వెంకటేశ్ అయ్యర్- బేస్ ప్రైజ్ రూ. 2కోట్లు
  • భారీ ధరకు అమ్ముడైన వెంకటేశ్ అయ్యర్
  • రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసిన కోల్​కతా

6:59 PM, 24 Nov 2024 (IST)

  • రవిచంద్రన్ అశ్విన్- బేస్ ప్రైజ్ రూ. 2కోట్లు
  • రూ. 9.75 కోట్లకు దక్కించుకున్న చెన్నై​

6:54 PM, 24 Nov 2024 (IST)

  • రచిన్ రవీంద్ర- బేస్ ప్రైజ్ రూ. 1.5 కోట్లు
  • రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్
  • RTM ఉపయోగించి తిరిగి రూ. 4 కోట్లకు దక్కించుకున్న చైన్నై

6:50 PM, 24 Nov 2024 (IST)

  • హర్షల్ పటేల్- బేస్ ప్రైజ్ రూ. 2కోట్లు
  • రూ. 8 కోట్లకు దక్కించుకున్న సన్​రైజర్స్​

6:43 PM, 24 Nov 2024 (IST)

  • జేక్ ఫ్రేజర్ గుర్క్ - బేస్ ప్రైజ్ రూ. 2కోట్లు
  • రూ. 5.5 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్
  • ఆర్​టీఎమ్ కార్డు ఉపయోగించి రూ.9 కోట్లకు దక్కించుకున్న దిల్లీ

6:39 PM, 24 Nov 2024 (IST)

  • వార్నర్​ అన్​సోల్డ్
  • రూ.2 కోట్ల బేస్​ ప్రైజ్​తో వచ్చిన వార్నర్

6:39 PM, 24 Nov 2024 (IST)

  • రాహుల్ త్రిపాఠి- బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు
  • రూ.3.4 కోట్లకు దక్కించుకున్న చెన్నై

6:36 PM, 24 Nov 2024 (IST)

  • డేవన్ కాన్వే- బేస్ ప్రైజ్ రూ. 2కోట్లు
  • రూ. 6.25కు కొనుగోలు చేసిన చెన్నై

6:32 PM, 24 Nov 2024 (IST)

  • ఐడెన్ మర్​క్రమ్- బేస్ ప్రైజ్ రూ. 2కోట్లు
  • రూ. 2కోట్లకు దక్కించుకున్న లఖ్​నవూ

6:30 PM, 24 Nov 2024 (IST)

  • దేవదత్ పడిక్కల్​కు షాక్
  • రూ.2 కోట్ల బేస్ ప్రైజ్​తో వచ్చిన పడిక్కల్​ అన్​సోల్డ్​

6:30 PM, 24 Nov 2024 (IST)

  • హ్యారీ బ్రూక్- బేస్ ప్రైజ్ రూ. 2కోట్లు
  • రూ. 6.25 కోట్లకు దక్కించుకున్న దిల్లీ

6:23 PM, 24 Nov 2024 (IST)

  • బ్రేక్ తర్వాత మూడో సెట్ వేలం ప్రారంభం
  • మూడో సెట్​ వేలంలో తొలుత హ్యారీ బ్రూక్

5:31 PM, 24 Nov 2024 (IST)

ముగిసిన రెండో సెట్ వేలం- పంజాబ్​కు చాహల్, దిల్లీకి రాహుల్

  • యుజ్వేంద్ర చాహల్ - రూ.18 కోట్లు (పంజాబ్‌ )
  • లియామ్ లివింగ్‌స్టోన్- రూ.8.75 (ఆర్సీబీ)
  • డేవిడ్ మిల్లర్ - రూ. 7.50 (లఖ్​నవూ)
  • కేఎల్ రాహుల్- రూ.14 కోట్లు (దిల్లీ)
  • మహ్మద్ షమీ - రూ.10 కోట్లు (సన్​రైజర్స్)
  • మహ్మద్ సిరాజ్ - రూ.12.25 కోట్లు (గుజరాత్)

5:26 PM, 24 Nov 2024 (IST)

  • కేఎల్ రాహుల్ - బేస్​ ప్రైజ్ రూ.2 కోట్లు
  • రూ. 14 కోట్లుకు దక్కించుకున్న దిల్లీ క్యాపిటల్స్​

5:18 PM, 24 Nov 2024 (IST)

  • లియమ్ లివింగ్​స్టోన్- బేస్​ ప్రైజ్ రూ.2 కోట్లు
  • రూ. 8.75 కోట్లకు దక్కించుకున్న ఆర్సీబీ

5:13 PM, 24 Nov 2024 (IST)

  • మహ్మద్ సిరాజ్ - బేస్​ ప్రైజ్ రూ.2 కోట్లు
  • రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

5:08 PM, 24 Nov 2024 (IST)

యుజ్వేంద్ర చాహల్- బేస్​ ప్రైజ్ రూ.2 కోట్లు

  • రూ. 18 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్​
  • చాహల్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన సన్​రైజర్స్​
  • IPL​లో టాప్ వికెట్ టేకర్​గా ఉన్న చాహల్
  • 160 మ్యాచ్​ల్లో 205 వికెట్లతో టాప్​లో చాహల్

4:58 PM, 24 Nov 2024 (IST)

  • డేవిడ్ మిల్లర్- బేస్​ ప్రైజ్ రూ.1.50 కోట్లు
  • రూ. 7.50 కోట్లకు దక్కించుకున్న లఖ్​నవూ

4:53 PM, 24 Nov 2024 (IST)

  • మహ్మద్ షమీ- బేస్​ ప్రైజ్ రూ.2 కోట్లు
  • రూ. 10 కోట్లకు దక్కించుకున్న సన్​రైజర్స్​ హైదరాబాద్​

4:43 PM, 24 Nov 2024 (IST)

మెగా వేలం ఫస్ట్ సెట్ కంప్లీట్- రికార్డులు బ్రేక్ చేసిన పంత్

  • అర్షదీప్ సింగ్ - రూ. 18 కోట్లు (పంజాబ్)
  • కగిసో రబాడ- రూ. 10.75 కోట్లు (గుజరాత్)
  • శ్రేయస్ అయ్యర్- రూ. 26.75 కోట్లు (పంజాబ్)
  • జాస్ బట్లర్- రూ. 15.75 కోట్లు (గుజరాత్)
  • మిచెల్ స్టార్క్​- రూ. 11.75 కోట్లు (దిల్లీ)
  • రిషభ్ పంత్ - రూ. 27 కోట్లు (లఖ్​నవూ)

ఐపీఎల్ హిస్టరీలోనే భారీ ధరకు అమ్ముడైన పంత్. రూ.27 కోట్లకు దక్కించుకున్న లఖ్​నవూ

4:38 PM, 24 Nov 2024 (IST)

  • రిషభ్ పంత్ - బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు
  • ఐపీఎల్‌ చరిత్రలో రికార్డు ధర పలికిన రిషబ్‌ పంత్
  • వేలంలో రూ.27 కోట్లు పలికిన రిషబ్‌ పంత్‌ ధర
  • రిషబ్‌ పంత్‌ను రూ.27 కోట్లకు దక్కించుకున్న లఖ్‌నవూ

4:29 PM, 24 Nov 2024 (IST)

  • మిచెల్ స్టార్క్- బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు
  • రూ. 11.75 కోట్లకు దక్కించుకున్న దిల్లీ క్యాపిటల్స్
  • గత ఐపీఎల్​ వేలంలో భారీ ధర దక్కించుకున్న స్టార్క్
  • 2024 మినీ వేలంలో స్టార్క్​ను రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసిన కోల్​కతా

4:23 PM, 24 Nov 2024 (IST)

  • జాస్ బట్లర్- బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు
  • రూ. 15.75 కోట్లకు బట్లర్​ను దక్కించుకున్న గుజరాత్

4:12 PM, 24 Nov 2024 (IST)

శ్రేయస్ అయ్యర్- బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు

  • ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర దక్కించుకున్న అయ్యర్
  • రూ. 26.75 కోట్లకు శ్రేయస్ అయ్యర్​ను దక్కించుకున్న పంజాబ్
  • గత అత్యధిక ధర- రూ.24.75 కోట్లు (మిచెల్ స్టార్క్)
  • రికార్డులన్నీ బ్రేక్- ఐపీఎల్ హిస్టరీలోనే ఇదే అత్యధిక ధర

4:07 PM, 24 Nov 2024 (IST)

  • కగిసో రబాడా- బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు
  • రబాడను రూ.10.75 కోట్లకు దక్కించుకున్న గుజరాత్‌ టైటాన్స్‌

4:06 PM, 24 Nov 2024 (IST)

  • అర్షదీప్ సింగ్- బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు
  • వేలంలో రూ.15.75 కోట్లకు దక్కించుకున్న సన్​రైజర్స్ హైదరాబాద్
  • కానీ, RTM కార్డ్​తో అర్షదీప్​ను తిరిగి దక్కించుకున్న పంజాబ్ కింగ్స్
  • రూ. 18 కోట్లకు అర్షదీప్​ను తిరిగి దక్కించుకున్న పంజాబ్ కింగ్స్

3:47 PM, 24 Nov 2024 (IST)

  • అర్షదీప్ సింగ్​తో వేలం ప్రారంభమైంది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్​తో వేలంలో అర్షదీప్

3:37 PM, 24 Nov 2024 (IST)

వేలానికి అంతా సిద్ధమైంది. తొలి సెట్​లో స్టార్ ప్లేయర్లు ఉండనున్నారు

  • జాస్ బట్లర్
  • శ్రేయస్ అయ్యర్
  • రిషభ్ పంత్
  • కగిసో రబాడా
  • అర్షదీప్ సింగ్
  • మిచెల్ మార్ష్

ఈ ప్లేయర్ల బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు

Last Updated : Nov 24, 2024, 11:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.