తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముగిసిన మూడో రోజు ఆట - విసిగించిన వరుణుడు - కష్టాల్లో టీమ్​ఇండియా! - IND VS AUS GABBA TEST MATCH

గబ్బా టెస్టులో ముగిసిన మూడో రోజు ఆట - గేమ్ ఎలా సాగిందంటే?

IND VS AUS Gabba Test Match Third Day
IND VS AUS Gabba Test Match Third Day (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Dec 16, 2024, 2:19 PM IST

Updated : Dec 16, 2024, 2:44 PM IST

IND VS AUS Gabba Test Match Third Day : గబ్బా టెస్టులో ఆసీస్‌ బౌలర్లతో పాటు భారత బ్యాటర్లను వరుణుడు అడ్డుకున్నాడు. వర్షం కారణంగా 33 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. డే 3 స్టంప్స్​ ప్రకటించే సమయానికి టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లను ఎదుర్కొని 51/4 స్కోరుతో నిలిచింది. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (33*), కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 394 పరుగులు వెనకబడి ఉంది. అయితే వర్షం అంతరాయం కలిగించడం వల్లనే టీమ్ ఇండియా మరిన్ని వికెట్లను చేజార్చుకోలేదని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

Last Updated : Dec 16, 2024, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details